ఈ వారం మేటి చిత్రాలు (26-03-2017)
దేవుడు.. దేవుడిలాంటి మనుషుల దుస్ధితి ఇది ఫోటో: సంపత్, ఆసిఫాబాద్
కదిరి ఉత్సవాల్లో.. డేగ కన్ను ఫోటో: బాషా, అనంతపురం
అమ్మో.. ఎండ ఫోటో: బాషా, అనంతపురం
చూపు లేకపోయినా.. దారి చూప గలిగేది గురువు మాత్రమే! ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
కోతుల బెడద.. ఫోటో కొండముచ్చు కావలి! ఫోటో: విజయకృష్ణ, అమరావతి
ఆసుపత్రి సిబ్బంది అవసరాలకు స్ట్రెచర్లు.. రోగులకు కష్టాలు ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు
వేసవి పండుతో.. మార్కెట్లు కళకళ ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్
శుభ్రత అంటే ఇదే..! ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్
ఏం చేయాలో తోచని స్ధితి ఫోటో: సమ్మయ్య, బాపట్ల
అకాల వర్షంలో తడుస్తూ.. ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు
ఈ ప్రయాణం ప్రమాదకరం ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్
అమ్మ నోటి ముద్ద ఫోటో: నాగరాజు, హైదరాబాద్
కేరళ సీఎం విజయన్ను కలిసిన ఈసీఐఎల్ బుడ్డోడు ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
రెడ్డి ఉమెన్స్ కాలేజ్‌లో ఫెర్వెల్ డే సెలబ్రేషన్స్ ఫోటో: ఎమ్ రవికుమార్, హైదరాబాద్
లాంగ్డ్రైవ్ల కోసం హెల్మెట్ కెమెరా! ఫోటో: దయాకర్, హైదరాబాద్
ఫోటో ఫ్రేమ్ అదిరింది! ఫోటో: సాయిదత్, హైదరాబాద్
గిట్టుబాటు ధరల కోసం రైతన్న రాస్తారోకో ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్
విదేశీ అతిథులు వచ్చేశాయి ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్
హైలైఫ్ ఎగ్జిబిషన్ కర్టైన్ రైజర్‌లో హీరోయిన్ ఏంజెలా సందడి ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
నోరూరిస్తున్నాయి కదూ! ఫోటో: వీ రవీందర్, హైదరాబాద్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫోటో: టీ రమేశ్, కడప
ఐఐఐ.... జంప్.. హమ్మా..! ఫోటో: బీ రవికుమార్, కడప
ఇది రోడ్డా లేదా చెరువా? ఫోటో: దశరథ్రజ్వా, కొత్తగూడెం
పది విద్యార్థులకు జనగాం పోలీసుల బెస్ట్ విషెస్ ఫోటో: వేణుగోపాల్, జనగాం
భానుడి ప్రతాపానికి రాజుకున్న గుట్ట ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల
విడ్కోలులో కన్నీళ్లు ఫోటో: సతీష్‌కుమార్, కాకినాడ
బిడ్డ ఆకలితీరితేనే తల్లి ఆకలి తీరుతుంది ఫోటో: రాజు రుద్రారపు, ఖమ్మం
అచ్చూ తాబేలే కదూ! ఫోటో: అరుణ్గౌడ్, కరీంనగర్
మండే ఎండలకాలం.. కొబ్బరిబొండం
నీటి తిప్పలు ఫోటో: సతీష్‌కుమార్, కాకినాడ
సాయి బాబా.. టెన్త్ మార్కులు బాగా రావాలి.. ఫొటో అజీజ్, మచిలీపట్నం
చేతులు లేకపోయినా.. ఏదైనా చేయగల చేవ ఉంది.. ఫొటో: గెల్లు నర్సయ్య, మంచిర్యాల
మండుటెండ.. మండిపోయే మిర్చి.. అడ్డుకాదు ఆదమరిచిన నిద్రకు..! ఫొటోగ్రాఫర్: మురళీమోహన్,మహబూబాబాద్
ఆహ్లాదకరం: దూరాన కొండ.. పచ్చని పంటపొలాలు.. తెల్లని కొంగలు.. ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూలు
ఎండ్లబండిలో మార్కెట్ తరలిన ధాన్యం..
ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కోసం.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
ఓ మహిళ రోడ్డు దాటుతూ.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
స్వామివారి ఆశీస్సులతో 'పదో' పరీక్షకు సిద్ధమవుతూ.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
ఎండాకాలం.. చెట్టు కింద సేదదీరుతూ గిరిజనులు.. ఫొటో: కైలాశ్, నిర్మల్
నీరెండలో అందమైన రోడ్డు మలుపు.. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
ముద్దాడే రామచిలుకతో ముచ్చటగొలిపే సెల్ఫీ ఫొటో: సతీష్ కే, సిద్దిపేట
ఎంత కొత్త నొట్లైనా.. ఈ మాత్రం చెక్ చేయాల్సిందే.. ఫొటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి
కోక్‌ను ఎంజాయ్ చేయడానికి వచ్చిందా.. క్కోక్కోరకో పుంజు ఫొటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి
ఇస్కాన్ విదేశీ రామాయణం.. ఫొటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి
బైక్‌పై ఇంతటి రిస్కీ ప్రయాణం అవసరమా? ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్
శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో విద్యార్థుల విన్యాసాలు ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
ఆలయ సన్నిధిలో గాయకుల జంట అందమైన సెల్ఫీ ఫొటో: మోహనకృష్ణ, తమిళనాడు
చిన్నారి కూతురితో మంచులక్ష్మి డ్యాన్స్ ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
ఎండల తాపం పెరిగింది.. కోతికి దాహం తీరింది ఫొటో: యాకయ్య, సూర్యపేట
ఎగిరే డ్రోన్ అదిరింది ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం
పద్మావతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థినుల హేల.. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి
విరగకాసిన మామిడికాయలు.. ఫొటో: చక్రపాణి, విజయవాడ
చల్లని నీళ్లు కావాలా? ఇదిగో ఎదురుచూస్తున్న కుండలు, కూజాలు.. ఫొటో: చక్రపాణి, విజయవాడ
తుంపరలో చిన్నారి ఆనంద హేల.. ఫొటో: మనువిశాల్, విజయవాడ
పరీక్షాకేంద్రంలో ఏడుస్తున్న కూతురిని ఓదారుస్తున్న తండ్రి.. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి
అవంతి కాలేజీ వేడుకలో అలరించిన రామ్‌చరణ్ ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్
అవంతి కాలేజీ వేడుక.. యువత డ్యాన్సులకు వేదిక ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్
హైటెన్షన్ స్తంభమెక్కి.. ఎంచక్కా సెటిలైపోలేదు కదా! ఫొటో: రుబెన్, విజయవాడ
'జిమ్'లో జిగేల్మన్న అఖిల్, రకుల్, రాణా ఫొటో: మోహన్, వైజాగ్
సూక్ష్మ కళ.. చూడాలి నిశితంగా ఇలా.. ఫొటో: మనువిశాల్, విజయవాడ
ఎండల వేళ పుల్ల ఐస్ తింటే ఆ రుచే వేరు.. ఫొటో: వరప్రసాద్, వరంగల్
అంధ విద్యార్థులకు ఆసరా.. ఎదగడానికి ఇవ్వాలి చేయూత ఫొటో: సత్యనారాయణ, విజయనగరం
బాల్యపు ఆనందహేల.. ఎంత బాగుంటుదో ఆ పసిప్రాయం ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి
చీకట్లు ముసిరే వేళ.. విద్యుత్ దీపాలు వెలిగే వేళ.. ఫొటో: శివకుమార్, యాదాద్రి
గొయ్యిలో పడ్డది పాపం ఆవు.. తాళ్లు కట్టి లేవదీశారు వాళ్లు-వీళ్లు ఫొటో: మోహన్, వైజాగ్
బుజ్జిగాడు అరచేతిలో పట్టేశాడు బుజ్జీ సూరీడిని.. ఫొటో: శివకుమార్, యాదాద్రి
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్