ఈ వారం మేటి చిత్రాలు (12-03-2017)
మా ఓటుకు రుజువిదిగో... ఫోటోగ్రాఫర్: భాష, అనంతపురం.
జిల్ జిల్.. జిగేల్ మంటున్న అసెంబ్లీ భవనం... ఫోటోగ్రాఫర్: విజయ్ కృష్ణ, అమరావతి
అబ్బా ఎంతబాగుందో ఈ కీలుగుర్రం... ఫోటోగ్రాఫర్: భాష, అనంతపురం.
నా ఓటుకు ఈ సిరానే సాక్షి... ఫోటోగ్రాఫర్: వీరేష్, అనంతపురం.
అవి నీళ్లు కావండీ ఎండమావి... ఫోటోగ్రాఫర్: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్.
చూడ్డానికి రెండు కళ్లు చాలని ప్రకృతి శోభ... ఫోటోగ్రాఫర్: ఆకుల శ్రీను, గుంటూరు.
పచ్చదనమే.. పచ్చదనమే.. ఫోటోగ్రాఫర్: రియాజుద్దీన్, ఏలూరు.
వీల్ చైర్పై వచ్చి మరీ ఓటేశా, గుర్తుంచుకోండి... ఫోటోగ్రాఫర్: మురళి, చిత్తూరు.
అయ్యో.. ఈ వానలు ఎంతపనిచేశాయ్.. ఫోటోగ్రాఫర్: సమ్మయ్య, భూపాలపల్లి.
అన్నదమ్ముల గోలిలాట.. గుర్తుకొస్తున్నాయా.. ఫోటోగ్రాఫర్ : రాంగోపాల్ రెడ్డి, గుంటూరు.
ఆట.. పాట కలగలిపిన అమ్మాయిల అదిరిపోయే డ్యాన్స్... ఫోటోగ్రాఫర్ : రాంగోపాల్ రెడ్డి, గుంటూరు.
సెల్ఫీ విత్ సో మెనీ మెంబర్స్... ఫోటోగ్రాఫర్: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్.
సెల్ఫీలతో సందడిచేసిన మోడిలింగ్ భామలు ఫోటోగ్రాఫర్: ఏ.సురేష్ కుమార్, హైదరాబాద్.
రోగులకు అక్కరకు రాని స్ట్రెక్చర్లు, రాళ్లను మోస్తున్నాయ్... ఫోటోగ్రాఫర్ : ఆకుల శ్రీను, గుంటూరు.
మహిళపై ఖాకీల దౌర్జన్యం.. ఫోటోగ్రాఫర్: రియాజుద్దీన్, ఏలూరు.
పరీక్షాసమయం.. డౌంట్ డిస్ట్రబ్.. ఫోటోగ్రాఫర్: కే.రమేష్ బాబు, హైదరాబాద్.
ఎంపీ కవితతో ఓ సెల్ఫీ.. ఫోటోగ్రాఫర్ : కే.రమేష్ బాబు, హైదరాబాద్.
రాంగ్ రూట్ లో పోలీస్ బాస్... ఫోటోగ్రాఫర్: మోహనాచారీ, హైదరాబాద్.
టగ్ ఆఫ్ వార్ లో కవితక్క సత్తా.. ఫోటోగ్రాఫర్: మహ్మద్ రఫీ, హైదరాబాద్.
కాళ్లు జారిందో నీటిలోనే... ఫోటోగ్రాఫర్: నాగరాజు, హైదరాబాద్.
సిటీ పోలీసు స్పెషల్ డ్రైవ్.. పట్టుబడిన వారికి చుక్కలే.... ఫోటోగ్రాఫర్: రాకేష్, హైదరాబాద్.
ఇండియాలోనే తొలి మహిళా డ్రైవర్ సరిత నాయక్.. ఫోటోగ్రాఫర్: రవికుమార్ ఎం, హైదరాబాద్.
కూల్ కలర్ దుస్తుల్లో కుందనపు బొమ్మ.. ఫోటోగ్రాఫర్: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్.
కళకళలాడిన ఏటీఎంలు మళ్లీ ఖాళీ... ఫోటోగ్రాఫర్: సాయిదత్, హైదరాబాద్.
మగధీరులను మించిన బాలిక కత్తిసాము... ఫోటోగ్రాఫర్: సోమసుభాష్, హైదరాబాద్.
బ్యాలెట్లో భద్రపరుస్తున్న అభ్యర్థి భవితవ్యం.. ఫోటోగ్రాఫర్: రమేష్.టి, కడప.
పెన్షన్ల కోసం పడిగాపులు... ఫోటోగ్రాఫర్: రశరథ్ రజ్వా, కొత్తగూడెం.
పరీక్షల హడావుడి.. ఆటోలు కిటకిట.. ఫోటోగ్రాఫర్: రశరథ్ రజ్వా, కొత్తగూడెం.
కూటి కోసం బతుకు పోరాటం.. ఫోటోగ్రాఫర్: రాజు, ఖమ్మం.
గదుల్లేవ్.. వరండాల్లోనే పరీక్షలు..ఫోటోగ్రాఫర్: అరుణ్ గౌడ్, కరీంనగర్.
అధికారుల అలసత్వం.. జాతీయజెండా తిరగబడింది.. ఫోటోగ్రాఫర్: శ్రీనివాసులు, కర్నూల్.
నగరంపై వాలిన ఇంద్రధనస్సు... ఫోటోగ్రాఫర్: స్వామి, కర్నూల్.
తాడుపై నడుస్తూ సాహస విన్యాసం.. ఫోటోగ్రాఫర్: భాస్కరాచారి, మహబూబ్నగర్.
మబ్బుల నీడన.. చుక్ చుక్ రైలు.. ఫోటోగ్రాఫర్: అజీజ్, మచిలీపట్నం.
ఆహా.. నోరూరిస్తున్న ద్రాక్ష పండ్లు... ఫోటోగ్రాఫర్: శ్రీశైలం, మేడ్చెల్.
పడమటి సంధ్యారాగం... ఫోటోగ్రాఫర్: దేవేంద్రనాథ్, మెదక్.
కాసేపు అలా మాట ముచ్చట.. ఫోటోగ్రాఫర్: నర్సయ్య, మంచిర్యాల.
మండుటెండలో కూడా విశ్రమించని శ్రమజీవి.. ఫోటోగ్రాఫర్: సుధాకర్, నాగర్ కర్నూల్.
తీవ్రరూపం దాల్చిన ఎండలు.. మళ్లీ నీళ్లకు కటకట.. ఫోటోగ్రాఫర్: వెంకటరమణ, నెల్లూరు.
ఉపాధ్యాయులు లేని తరగతులు గదులు.. ఫోటోగ్రాఫర్: కైలాష్, నిర్మల్.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఫోటోగ్రాఫర్: ఎం.సతీష్ కుమార్, పెద్దపల్లి.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్