ఈ వారం మేటి చిత్రాలు (30-03-2015)
ముసుగు సరే.. బండి సరే.. ఆ ఫోనెందుకమ్మా!! ఫొటో: రమణ, నెల్లూరు
సింహపురి 'స్వచ్ఛభారతం' ఇదీ!! ఫొటో: రమణ, నెల్లూరు
దొరికేస్తామన్న భయం.. చేయించింది సాహసం ఫొటో: రమణ, నెల్లూరు
పదోతరగతి పరీక్షలు స్వామీ.. దయచూపండి ఫొటో: రమణ, నెల్లూరు
చదువులమ్మను ఎక్కడ కూర్చోబెట్టినా.. చదువే! ఫొటో: వరంగల్
హాస్టల్ తో ఇక పనిలేదు.. పెట్టే, బేడా సర్దేశాం ఫొటో: వరంగల్
ఈ భారం తలాకొంతా మోయాల్సిందే మరి! ఫొటో: వరంగల్
అమ్మా.. వందనం (ఉగాదిరోజున ఓ చిన్నారి) ఫొటో: భగవాన్, విజయవాడ
నా ఫోనులో ఈ బొమ్మ దాచుకుంటా.. ఫొటో: భగవాన్, విజయవాడ
తలకిందులైనా సరే.. గిటార్ వాయించడం ఆపేది లేదు ఫొటో: భగవాన్, విజయవాడ
కళ్లుమూసుకుని బాణం వదిలానంటే.. (డాలీ శివాని విలువిద్యా నైపుణ్యం)ఫొటో: భగవాన్, విజయవాడ
శ్రీవారికి కూచిపూడి నాట్య వందనం ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
ఏనుగమ్మా ఏనుగు.. పూలతో వచ్చింది ఏనుగు ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
జపాన్, చైనా, కొరియా.. ఏదైనా గోవిందా.. గోవిందా! ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
బొమ్మలో బొమ్మనై... రంగులద్దుతా ఫొటో: నోముల రాజేష్ రెడ్డి
టాటా.. బై బై.. మా ఇంటర్ పరీక్ష అయిపోయిందోయ్ ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ
నడివేసవిలో నీళ్లనుకున్నారా.. కాదు ఎండమావులు! ఫొటో: వి.శ్రీనివాసులు, నెల్లూరు
బస్సు పక్కనే పొగబండి.. ఇదేమిటండీ! ఫొటో: వి.శ్రీనివాసులు, నెల్లూరు
ఎంత ఎదిగినా తల్లికి మాత్రం 'బాలు'డే ఫొటో: వి.శ్రీనివాసులు, నెల్లూరు
టెంత్ పరీక్ష రాస్తున్నా.. ఆశీర్వదించమ్మా ఫొటో: వి.శ్రీనివాసులు, నెల్లూరు
మా దీక్ష అచంచలం.. 1000 కిలోమీటర్లు తొక్కేస్తాం (చెన్నై - విజయవాడ సైకిల్రేసింగ్) ఫొటో: వి.శ్రీనివాసులు, నెల్లూరు
ఫోను సరే.. ప్రాణం సంగతేంటి సారూ? ఫొటో: మహ్మద్ రఫీ
తక్కువ అంచనా వేయొద్దు.. సూర్యుడినైనా ఎత్తేస్తా ఫొటో: రూబెన్, గుంటూరు
ఎడ్లు లేకపోతేనేం.. మేమైనా లాగేస్తాం! ఫొటో: రూబెన్, గుంటూరు
మా పరీక్షలు అయిపోయాయోచ్!! ఫొటో: రూబెన్, గుంటూరు
వేషం వేయకముందే.. వచ్చేసింది రోషం ఫొటో: రూబెన్, గుంటూరు
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్