తిరుమలలో అక్కినేని నాగార్జున
ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున రాఘవేంద్రరావు, పక్కన నాగార్జున
సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారోత్సవానికి అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈసందర్భంగా రాఘవేంద్రరావును నాగార్జున కరచాలనంతో అభినందించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నాగార్జునను తిరుమల ఆలయం వద్ద నాగార్జునను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ యువతి నాగార్జున చేయిపట్టుకుని ముద్దుపెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రాఘవేంద్రరావుదంపతులకు శ్రీవారి చిత్రపటం అందజేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ
ధ్వజస్థంభానికి మొక్కుతున్న రాఘవేంద్రరావు
ఆలయ మహద్వారం వద్ద రాఘవేంద్రరావు, నాగార్జున, ఈవో సాంబశివరావు, చదలవాడ కృష్ణమూర్తి
రాఘవేంద్రరావును అభినందిస్తున్న నాగార్జున
నాగార్జున ఆటోగ్రాఫ్లకోసం చుట్టిముట్టిన జనం
నాగార్జున చేయిపట్టుకుని ముద్దుపెట్టిన ఓ యువతి
కారు నుంచి అభిమానులకు నాగార్జున టాటా
వెల్లువెత్తిన అభిమానంతో నాగార్జున చుట్టుముట్టినజనం
నాగార్జున కారును చుట్టేసినజనం
సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నాగార్జున
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్