'రాష్ట్రంలో నిరుపేదలెవరూ డబ్బులేని కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే ఫీజుల చెల్లింపు పథకాన్ని చేపట్టాం'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికఎన్‌ఆర్‌ఐ

ఎన్‌ఆర్‌ఐ

 • ఘనంగా టాటా రెండో వార్షికోత్సవ వేడుకలు February 20, 2017 13:49 (IST)
  ఉత్తర అమెరికాలోని తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా) రెండో వార్షికోత్సవ వేడుకలను డల్లాస్‌లోని బిర్యానీపాట్‌@హిల్‌టాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

 • అమెరికాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు February 18, 2017 14:48 (IST)
  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను అమెరికాలోని ఎన్ఆర్ఐ విద్యార్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

 • నేరం ఒప్పుకున్న ఎన్నారై మహిళ February 16, 2017 17:35 (IST)
  హెచ్‌1బీ వీసా మోసం కేసులో భారత సంతతి మహిళ హిరల్‌ పటేల్ తన నేరాన్ని అంగీకరించింది.

 • అమెరికాలో పెనుముప్పు.. ఎన్నారైల ప్రాంతాలు ఖాళీ February 13, 2017 09:00 (IST)
  అమెరికాలో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దాంతో ఓరోవిల్లె పరిసర ప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు.

 • యూఎస్‌లోనూ ‘జీ తెలుగు సినిమాలు’ February 07, 2017 16:09 (IST)
  అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వీక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మీడియా సంస్థ జీ చానెల్‌ ముందడుగేసింది.

 • ‘ముప్పు’నకు పరిష్కారం February 07, 2017 00:30 (IST)
  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి ఆధు నిక అతివాదుల దూకుడుకు కళ్లెం వేయగల మూలాలు మన విద్యా వ్యవస్థలో ఉన్నాయి.

 • వరుడు తెనాలి.. వధువు చైనా! February 06, 2017 18:52 (IST)
  కుల మతాలే కాదు, దేశాలు, సంస్కృతీ సంప్రదాయాలు కూడా వేరు. అయినా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని చాటారు.

 • కువైట్‌లో ముగిసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీ February 05, 2017 19:04 (IST)
  వైఎస్ఆర్ ఛాలెంజర్స్ క్రికెట్‌ కప్ 2017 టోర్నమెంట్ పోటీలు నేడు ముగిశాయి.

 • ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రవాసాంధ్రులు February 05, 2017 18:38 (IST)
  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి అమెరికాలోని ఉత్తర కరోలినా ఛార్లెట్‌ నగరంలో ప్రవాసాంధ్రులు తమ మద్ధతుగా గళమెత్తారు.

 • జీవీ రామారావుకు టాగో ఘన సన్మానం February 04, 2017 14:37 (IST)
  అమెరికాలోని చిన్నారులపై మొదటిసారిగా 'కెప్టెన్‌ రిడ్డిల్స్‌ ట్రెజర్' పుస్తకం రాసిన కెప్టెన్‌ జీవీ రామారావును సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ఒర్లాండో(టాగో) ఘనంగా సన్మానించింది.

 • అట్టహాసంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు February 02, 2017 16:08 (IST)
  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి.

 • చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు February 01, 2017 15:23 (IST)
  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బాసటగా నిలిచారు.

 • హోదా కోసం డల్లాస్‌లో కొవ్వొత్తులతో నిరసన February 01, 2017 01:28 (IST)
  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం గణతంత్ర దినోత్సవం రోజున చేసిన నిరసనకి సంఘీబావంగా అమెరికాలోని వైఎస్ఆర్‌సీపీ డల్లాస్‌ విభాగం నేతలు డల్లాస్‌ మెట్రో అర్వింగ్ లో ఉన్న గాంధీ పార్కులో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

 • ఘనంగా బాటా సంక్రాంతి వేడుకలు January 31, 2017 22:03 (IST)
  సిలికాన్‌వాలీ, బే ఏరియా ఆఫ్‌ శాన్‌ ఫ్రాన్సిస్కోలో సంక్రాంతి వేడుకలు, రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు

 • మానవత్వం చాటుకున్న వైఎస్‌ఆర్ సీపీ కువైట్ January 31, 2017 21:44 (IST)
  ఇటీవల కువైట్‌లో మృతి చెందిన వైఎస్‌ఆర్ జిల్లా వాసి కుటుంబానికి అక్కడి వైఎస్‌ఆర్ సీపీ విభాగం అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది

 • 'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు.. January 30, 2017 15:03 (IST)
  ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు దండుకున్నారని అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ ఎన్ఆర్ఐలు మండిపడ్డారు.

 • డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు January 28, 2017 17:25 (IST)
  భారత 68వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి.

 • ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కు : ప్రవాసాంధ్రులు January 26, 2017 13:07 (IST)
  ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ప్రవాసాంధ్రులు నినదించారు.

 • భారత వ్యాపారి మంచి మనసు January 25, 2017 08:12 (IST)
  యూఏఈ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించేందుకు 6.71 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన వ్యాపారి ఫిరోజ్‌ మర్చంట్‌ ప్రకటించారు.

 • టాక్‌ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత January 24, 2017 19:46 (IST)
  తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) లోగోను ఎంపీ కవిత ఆవిష్కరించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ర్యాలీ భగ్నం

Sakshi Post

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF  

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC