Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది‘
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికగెస్ట్ కాలమ్స్

గెస్ట్ కాలమ్స్

 • రాజభాష ప్రహసనం ఇంకానా? April 20, 2017 01:00 (IST)
  మరో అధికారభాషా కమిటీ తన నివేదికను సమర్పించింది.

 • ఆదివాసీ వీరుల అమరత్వం April 19, 2017 01:31 (IST)
  36 ఏళ్ల కింద ఏప్రిల్‌ 20, 1981 నాడు జరిగిన ఇంద్రవెల్లి సంఘటన ఇంకా మనని వెంటాడుతున్నది.

 • ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం April 19, 2017 01:20 (IST)
  ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శిక్ష పడుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు.

 • నరేంద్రుని మాట–యోగి బాట April 19, 2017 01:03 (IST)
  ఐదుసార్లు వరుసగా పార్లమెంటుకు ఎన్నికైన జనాదరణగల నేత యోగిపై మోపిన ఆరోపణల్లో ఒక్కటీ రుజువు కాలేదు.

 • కన్నీటి గానం.. తీస్తా! April 18, 2017 01:56 (IST)
  మమతను లేదా బెంగాల్‌ని ఉద్దేశించి షేక్‌ హసీనా నదీజలాల వద్ద మాత్రం ఎందుకు ఘర్షణ పడాలి అని అన్నారు.

 • క్లౌడ్‌సోర్సింగ్‌తో కుడ్య చిత్రకళ April 18, 2017 01:42 (IST)
  కుడ్య చిత్రకళలో ఇది కొత్త నియంత్రిత ప్రక్రియ.

 • రట్టయిన ఈవీఎంల రహస్యం April 18, 2017 01:24 (IST)
  ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మన పాలకులు, ఎన్నికల కమిషన్‌ లొట్టలు వేసుకుంటూ ఆహ్వానించడానికీ, సమర్థించడానికీ కారణం ఏమై ఉంటుంది?

 • భారతీయులెవ్వర్నీ బతకనివ్వడా! April 16, 2017 02:40 (IST)
  ఎందుకు రెహమాన్‌.. పాతికేళ్లుగా ఒక్కో ఇటుకా పేర్చి కట్టుకున్న నీ కెరీర్‌ను ధ్వంసం చేసుకోడానికి నిద్రమానుకుని మరీ కొత్త ట్యూన్‌లు కనిపెడుతున్నావ్‌?

 • జోరు.. తీరు.. హుషారు..! April 16, 2017 02:28 (IST)
  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పని నల్లేరు మీద బండిలాగా సాగిపోతోంది.

 • పనితీరు నచ్చకపోతే దాడి చేయడమేనా? April 16, 2017 02:23 (IST)
  మంచి వాళ్ళు ఎన్నికల్లో పనికిరారు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది.

 • ఐపీఎల్‌ సంపద.. ఎవరికి ఎంత? April 16, 2017 00:15 (IST)
  జయసూర్య... తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ. 1.75 లక్షలు అవసరమని, సెంచరీ కొట్టి నప్పుడల్లా పది రూపాయలు ఇస్తుండేవారనీ..

 • ఎవరికీ పట్టని భద్రతా సమస్య April 15, 2017 04:39 (IST)
  కొత్తగా ఖలిస్థానీ తీర్థం పుచ్చుకున్న కెనడా దిగుమతి బాపతు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రమాదాన్ని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఎండగట్టలేదు?

 • హత్య, ఆత్మహత్య మధ్య ఆప్‌ April 15, 2017 04:36 (IST)
  ఒక నైతిక, రాజకీయ నిర్మాణంగా ఆప్‌ చావును దాని ఎన్నికల యంత్రాంగం ఎంత కాలం పాటు ఆపగలుగుతుందో మనం చెప్పలేం.

 • మట్టిమనిషి April 15, 2017 04:34 (IST)
  దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు.

 • పీఎఫ్‌ సమాచారం ఇవ్వరా? April 14, 2017 02:29 (IST)
  కార్మిక శాఖ అధికారులు ఆర్టీఐ కింద పీఎఫ్‌ వివరాలను అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు.

 • అంబేడ్కర్‌ చూపిన బాటలో.. April 14, 2017 02:12 (IST)
  తను ప్రత్యక్షంగా అనుభవించిన సామాజిక అంటరానితనాన్ని భావితరాలు అనుభవించరాదన్న భావనతో వ్యవస్థీకృత పరిష్కారం కోసం ఆలోచించారే తప్ప, అంబేడ్కర్‌ ఏనాడూ ఎవ్వరినీ నొప్పించలేదు. అదే ఆయనను దార్శనికుడిని చేసింది.

 • బతుకు–భవిత ‘మేలు’కుంటేనే! April 14, 2017 01:59 (IST)
  రెండు తెలుగు రాష్ట్రాలైనా, మొత్తం భారతదేశమైనా... ఇప్పుడున్న వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి.

 • ఓ ‘సన్యాసి’ పాలన April 13, 2017 02:41 (IST)
  నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్‌సెట్‌ని ధ్వంసం చేశారు.

 • జై బోలో పార్లమెంటు! April 13, 2017 02:31 (IST)
  ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్‌ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను..

 • ఆయనది నవ భారత దర్శనం April 13, 2017 02:15 (IST)
  ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ల ఆధిపత్యం వల్ల ఈ విభేదాలు తీవ్రమయ్యే ప్రమాద మున్నదని అంబేడ్కర్‌ అభిప్రాయం.

Advertisement

Advertisement

Advertisement

EPaper

బతుకు యుద్ధంలో రోజుకో చావు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC