'ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికగెస్ట్ కాలమ్స్

గెస్ట్ కాలమ్స్

 • బార్‌ కౌన్సిల్‌కూ దాపరికమేనా? February 10, 2017 01:06 (IST)
  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) సభ్యులలో ఒకరు ఎన్ని సార్లు విదేశీ యాత్రలు చేశారో, అందుకు కారణాలు ఏమిటో వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఒక న్యాయవాది కోరారు.

 • రిజర్వేషన్ల స్ఫూర్తిని మరిచారా? February 09, 2017 00:34 (IST)
  రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నది సుస్పష్టం. ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు ఆయా పార్టీల, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, తమ సామాజిక వర్గాల ప్రయోజనాలకు కాదు.

 • ఓటమి వైభవం February 09, 2017 00:31 (IST)
  ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శించిన టెన్నిస్‌ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్‌కీ, తర్వాత ఫెడరర్‌కీ జేజేలు పలికింది.

 • నీతిలేని రాజకీయమే ఫిరాయింపులు..! February 08, 2017 03:51 (IST)
  విద్యార్థి నేతగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుపాకి గుళ్లను సైతం ఎదుర్కొని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన తెలుగు

 • రైతును కరుణించని బడ్జెట్‌ February 08, 2017 03:43 (IST)
  ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు,

 • తప్పిదాలకు ప్రతిబింబం February 07, 2017 06:19 (IST)
  వివాదాస్పద ప్రకటనలకు, అధికారంలో ఉన్నా లేకున్నా పెక్కుసార్లు సమాజంలో అశాంతి పరిస్థితులకు కేంద్రంగా ఉండే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నుంచి వెలువడిన ప్రకటన ఇది.

 • అంతరార్థం ఏమిటి? February 07, 2017 01:08 (IST)
  రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది.

 • ‘ముప్పు’నకు పరిష్కారం February 07, 2017 00:30 (IST)
  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి ఆధు నిక అతివాదుల దూకుడుకు కళ్లెం వేయగల మూలాలు మన విద్యా వ్యవస్థలో ఉన్నాయి.

 • నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు February 06, 2017 00:35 (IST)
  సంబోధిని పొందకముందు బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపే 547 కథలే జాతక కథలు.

 • ఎలాంటివి రాస్తానో, అలాంటివే అనువదిస్తా! February 06, 2017 00:33 (IST)
  కొల్లూరి సోమ శంకర్‌ అనువాద కథల సంకలనం ‘నాన్నా!! తొందరగా వచ్చేయ్‌’ ఇటీవలే విడుదలైంది.

 • వరకవి సిద్ధప్ప తత్వ కవిత February 06, 2017 00:30 (IST)
  వేమన వలె, సంఘసంస్కరణ కోసం, భక్తి, నీతి, శీలం, దానదయాగుణాల ప్రచారం కోసం రచనలు చేసినవారు.

 • రెండు సాహిత్య ఉత్సవాలు February 06, 2017 00:27 (IST)
  జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌ గురించి గత ఏడెనిమిదేళ్లుగా వింటున్నా, ప్రతిసారీ ఏదో ఒక వివాదం వస్తుందనే విషయమే మనకు వార్తల్లో ప్రముఖంగా తెలుస్తుంటుంది.

 • పరేఖ్‌ (మాజీ కోల్‌ సెక్రటరీ)రాయని డైరీ February 05, 2017 06:43 (IST)
  టూత్‌పేస్ట్‌ అయిపోయింది.

 • కులాల కురుక్షేత్రం యూపీ February 05, 2017 06:29 (IST)
  సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్యా(ఓ)టింగ్‌ మొదలయింది.

 • అమెరికా ఔన్నత్యాన్ని చాటుతున్న అసమ్మతి February 05, 2017 00:54 (IST)
  గత పాలకుల చారిత్రక తప్పులకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావం వల్లే కావచ్చు...

 • బేలా సోమారి కోసం! February 05, 2017 00:50 (IST)
  బస్తర్‌లో బేలా సోమారి (హక్కుల కార్య కర్త) ఇంటి మీద దాడి జరగడం ఇది రెండోసారి.

 • కొత్త గాలికి సంకేతం పంజాబ్‌ February 04, 2017 06:19 (IST)
  జరగనున్న పరిణామాలకు ముందస్తుగానే స్పష్టమైన సూచనలు కనిపించ డాన్ని ఇంగ్లిష్‌లో ‘రైటింగ్‌ ఆన్‌ ది వాల్‌’ (గోడమీది రాతలు) అనడం రివాజు.

 • కథా నాయకుడా? కలల నాయకుడా? February 04, 2017 06:15 (IST)
  మార్చి 15వ తేదీని ‘ఐడస్‌ ఆఫ్‌ మార్చి’ అని ఐదు వందల ఏళ్ల క్రితం షేక్‌స్పియర్‌ పిలిచాడు.

 • పాలకుల వాగాడంబరం February 03, 2017 00:35 (IST)
  ప్రమాదకరమైన ఔషధ పరిశ్రమలను పచ్చటి పైరులతో ఉండే ముచ్చర్ల వద్దకు తెస్తున్నందుకు కేటీఆర్, కేసీఆర్‌లు గర్వపడుతున్నారు.

 • నిర్లిప్తత నియంతల పుట్టిల్లు February 03, 2017 00:26 (IST)
  ఎనభై శాతం ప్రజలపై ప్రభావం చూపిన నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయాల వివరాలను వెంటనే తెలపాలని ఆర్టీఐ చట్టంలోనే ఉంది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ థౌజండ్‌వాలా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC