Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికగెస్ట్ కాలమ్స్

గెస్ట్ కాలమ్స్

 • ఈ రక్త చరిత్ర ఇంకానా? May 24, 2017 01:19 (IST)
  రాష్ట్రాలలో పాలనా యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగంలోని 356వ అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించే వెసులుబాటు ఉంటుంది.

 • ఊరి చెరువు దుఃఖం తీరింది May 24, 2017 01:09 (IST)
  తెలంగాణలో ఊరి చెరువు దుఃఖం తీర్చినవాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని..

 • బాహుబలి లాంటి అమరావతి? May 23, 2017 00:55 (IST)
  అమరావతి అంటే దేవతల రాజధాని.

 • ప్రాణాంతక ‘జీవనాడి’ May 23, 2017 00:42 (IST)
  ముంబై లోకల్‌ రైలు ప్రయాణికులు రోజుకు పది మంది ప్రమాదాల్లో మరణిస్తుంటారు.

 • ప్రమాదంలో పౌర సమాజం May 23, 2017 00:07 (IST)
  మానవ హక్కుల పరిరక్షణా కార్యకర్తలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రంగంలోకి దిగారు.

 • ఇద్దరూ ఇద్దరే అయినా ఎవరి దారి వారిదే May 20, 2017 23:59 (IST)
  ట్రంప్, మోదీలు ఇద్దరూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చినవారే.

 • ట్రంప్‌ ఆంక్షలు స్వేచ్ఛామార్కెట్‌ ప్రతిఫలనమే May 20, 2017 23:56 (IST)
  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సాప్ట్‌వేర్‌ రంగంలో హెచ్‌.1 బి వీసాలు, అవుట్‌ సోర్సింగ్‌లపై ప్రకటించిన యుద్ధం తాలుకు ప్రభావాలు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి.

 • కేసీఆర్‌కు ‘షా’ చెప్పగలరా? May 20, 2017 23:53 (IST)
  వర్తమాన రాజకీయాలలో ఘటనాఘటన సమర్థుడిగా నిరూపించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు తెలంగాణలో అడుగుపెడుతున్నారు.

 • ది గ్రేట్‌ సర్కార్‌ సర్కస్‌ May 20, 2017 01:45 (IST)
  చిన్నప్పుడు పి.సి. సర్కార్‌ ఇంద్రజాల ప్రదర్శనకి నాన్న తీసుకువెళ్లారు.

 • అడ్మిషన్ల దోషాలకు ‘దోస్తు’ జవాబేనా? May 20, 2017 01:41 (IST)
  తమ అడ్మిషన్లను తామే చేసుకోవటం అటానమస్‌ కాలేజీలకు యూజీసీ కల్పించిన హక్కు.

 • తీర్పు ఎలాగున్నా గెలుపు బీజేపీదే May 20, 2017 01:35 (IST)
  ప్రపంచ జిహాదీ ఉగ్రవాదం పెంపొంది, మితవాద ముస్లింల పట్ల ప్రపంచవ్యాప్తంగా అనుమానాస్పద దృష్టి పెరుగుతుండటంతో ముస్లింలకు

 • కొందరు జడ్జిలెందుకవుతారు? May 19, 2017 01:21 (IST)
  మన గొప్ప దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో...

 • ఈ వృథా చర్చ ఇక చాలు May 19, 2017 01:18 (IST)
  ఈవీఎంలపై రాద్ధాంతాన్ని ఆపేస్తే మంచిది. ఏ ఎన్నికల్లోనైనా ట్యాంపరింగ్‌ నిజంగా జరిగిందా లేదా అన్నదే మనం చేయాల్సిన చర్చ.

 • నివాళి ఆకాశం May 18, 2017 04:01 (IST)
  నాకు చాలా ఇష్టమైన ఫొటోలలో ఇది మొదటిది. మా శ్రీనివాస్‌ స్మారక పురస్కార సభకి కచ్చేరీ చెయ్యడానికి పద్మవిభూషణ్‌ అంజాద్‌ అలీ ఖాన్‌ని ఆహ్వానించాం.

 • ప్రాజెక్టులకు ఇక రాచబాట May 18, 2017 03:53 (IST)
  రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయ పరిహారం, పారదర్శకమైన హక్కు బిల్లుకు శాసనసభ పునః పరిశీలన తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది

 • వారి కళ్లకు కరువు కనిపించదు May 17, 2017 01:44 (IST)
  తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటాను. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లయినా వెళతాను. ఇన్ని పర్యాయాలు ఆ నగరానికి వెళ్లినా, కర్ణాటక తీవ్ర దుర్భిక్షంతో నకనకలాడుతున్న సంగతి ఏనాడూ నా అనుభవానికి రాలేదు.

 • ఫిరాయింపులు సూత్ర విరుద్ధం May 17, 2017 01:38 (IST)
  ఫిరాయింపులకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశ పార్టీ మూల సూత్రాలకే వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దీంతో దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన వేసుకుని, ఏదీ ఆశించకుండా పనిచేస్తూ వచ్చిన టీడీపీ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రముఖ నిర్మాత, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చెప్పారు.

 • ఆయన దారే వేరు May 16, 2017 01:51 (IST)
  నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే శాక ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు.

 • విడుదల లేని జీవిత బందీ May 16, 2017 01:46 (IST)
  మిర్చి రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు నాకు శ్రీనాథుని ఒక పద్యాన్ని జ్ఞాపకం తెచ్చాయి.

 • త్రిభాషా సూత్రానికి తిలోదకాలు! May 16, 2017 01:09 (IST)
  దేశవ్యాప్తంగా అన్ని (కేంద్ర, రాష్ట్ర) ప్రభుత్వ శాఖలలోనూ, ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠశాలల్లోనూ హిందీ భాషాధ్యయనాన్ని నిర్బం ధం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ అధికార భాషా శాఖ రాష్ట్రపతి ముద్ర కోసం ప్రతిపాదన పంపించింది

Advertisement

Advertisement

Advertisement

EPaper

మారణహోమం

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC