'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికఎడిటోరియల్

ఎడిటోరియల్

 • కాటేసిన జాత్యహంకారం February 28, 2017 00:33 (IST)
  అమెరికాలో గత కొన్నేళ్లుగా నెలకొని ఉన్న విద్వేషపూరిత వాతావరణం చివరకు ఒక యువ ఇంజనీర్‌ ప్రాణాలను బలిగొంది.

 • అదిగో నవలోకం! February 25, 2017 01:10 (IST)
  ఈ విశాల విశ్వంలో మనిషిని పోలిన... మనిషిలా ఆలోచించగలిగిన జీవులు వేరే ఎక్కడైనా ఉన్నారా అన్న ఆసక్తి ఈనాటిది కాదు. అంతక్రితం మాటేమోగానీ, క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దిలో గ్రీకు తత్వవేత్తలు భూమిని పోలిన గ్రహాలున్నాయని ఊహించినట్టు దాఖలాలున్నాయి.

 • బీజేపీ ‘మహా’ విజయం February 24, 2017 00:15 (IST)
  దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో నిండా తలమునకలై ఉన్న బీజేపీకి తీపి కబురు అందింది.

 • దోపిడీ జబ్బుకు చికిత్స! February 23, 2017 01:06 (IST)
  ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల పర్యవసానంగా ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ కాటేస్తున్న ప్రాణాంతక వ్యాధి గుండె జబ్బు.

 • కలిఖో లేఖ ప్రకంపనలు February 22, 2017 01:02 (IST)
  నిరుడు ఆగస్టులో అరుణాచల్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన వెళ్లిపోతూ రాసిన లేఖలోని అంశాలు ఏడెనిమిది నెలల అనంతరం ఇప్పుడు వెల్లడై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

 • తమిళసభలో తన్నులాట February 21, 2017 01:27 (IST)
  మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గి మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షానే ఉన్నారని నిరూపించుకున్నారు.

 • నెత్తురోడిన పాక్‌ February 18, 2017 00:54 (IST)
  ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదు ర్కొంటున్న పాకిస్తాన్‌ ఈ వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తింది.

 • తమిళనాట కొత్త ఏలిక February 17, 2017 00:14 (IST)
  పదిరోజులుగా తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు కాస్తంత విరామం చిక్కింది.

 • అపూర్వం.. అనితర సాధ్యం February 16, 2017 00:41 (IST)
  అంతరిక్షంలో మన దేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్నఇస్రో బుధవారం పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి మరో అసమానమైన, అనుపమానమైన ఘనతను నమోదు చేసింది.

 • ఇదా నిర్వాకం?! February 14, 2017 00:59 (IST)
  అమరావతి డిక్లరేషన్‌ పేరిట ఒక కార్యా చరణను ప్రకటిస్తామని చెప్పినవారు చివరకు దానిపై చడీచప్పుడూ లేకుండా సదస్సు ముగించారు. ఈ సదస్సు వివరాలను ఏకరువు పెట్టడానికి జరిగిన విలేకరుల సమావేశంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడిన మాటలే దాని తీరుతెన్నులెలా ఉండబోతున్నాయో చూచాయిగా తెలియజెప్పాయి.

 • జాప్యం ఖరీదు February 11, 2017 00:45 (IST)
  దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌ పడిపోవడంవల్ల తుది ఫలితం ఎలా ఉంటుందో తెలియడానికి ఉపహార్‌ విషాద ఉదంతం కేసులో సుప్రీం కోర్టు గురువారం వెలువరించిన తీర్పే ఉదాహరణ.

 • మాటలు–మంటలు February 10, 2017 01:01 (IST)
  వ్యంగ్యం, వెటకారం, పరిహాసం వగైరాలు అన్నివేళలా నవ్వు పుట్టించవు.

 • ఆ కొంచెం కూడా పోవడం ఖాయం February 09, 2017 22:37 (IST)
  అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చాలా నాటకీయంగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నిధులలో పారదర్శకతను తేవడం కోసం ఒక ప్రతిపాదనను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

 • రాజ్యాంగాన్ని మరవొద్దు February 08, 2017 23:30 (IST)
  గర్జన అనంతరం దానికి కొనసాగింపుగా చేయాల్సిన పనులేమీ పన్నీర్‌ సెల్వం మొదలెట్టలేదు. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని రాజ్యాంగం ప్రకారం అసాధ్యమైన మాటను అన్నారే తప్ప...అధికారానికి అర్రులు చాచే సగటు నేతలా ఎమ్మెల్యేలను సమీకరించే పనికి పూనుకోలేదు.

 • నెరవేరిన శశి‘కల’ February 07, 2017 00:52 (IST)
  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన రెండు నెలల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.

 • చమురు ముప్పు February 04, 2017 00:58 (IST)
  చెన్నై సాగర తీరంలో సముద్ర జలాలతోపాటు కొట్టుకొస్తున్న చమురు తెట్టు మత్స్యకారులనూ, పర్యావరణవాదులనూ, ప్రజలనూ ఆందోళనకు గురిచేస్తోంది.

 • బాల్యానికి రక్షణెలా? February 03, 2017 00:14 (IST)
  పిల్లల రక్షణకు సంబంధించి మనకు అనేక చట్టాలున్నాయి.

 • మెరుపుల్లేని బడ్జెట్‌ February 02, 2017 00:55 (IST)
  రైల్వే బడ్జెట్‌లాంటి పెద్ద పద్దును విలీనం చేసుకుని బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చిన సాధారణ బడ్జెట్‌ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినంత వరకూ క్షేత్ర స్థాయి వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధపడలేదు.

 • అసంపూర్ణ ‘సర్వే’క్షణం! February 01, 2017 01:58 (IST)
  బడ్జెట్‌కు ఒకటి రెండు రోజుల ముందు రివాజుగా పార్లమెంటు ముందుంచే ఆర్ధిక సర్వే ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాల పనితీరును సవివరంగా సమీక్షించడంతోపాటు రాబోయే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమ్యాలను కూడా రేఖామాత్రంగా స్పృశిస్తుంది.

 • ట్రంప్‌ తెంపరితనం January 31, 2017 00:33 (IST)
  కొత్తగా అధికార పీఠాన్ని అధిరోహించిన వారిపై ప్రజానీకంలో భ్రమలో, ఆశలో ఉంటాయి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC