'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికఎడిటోరియల్

ఎడిటోరియల్

 • నాసిరకం సర్కారీ విద్య! January 21, 2017 01:02 (IST)
  ప్రతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మాధ్య మంలో బోధన ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచి స్తున్న తరుణంలో ప్రాథమిక విద్యారంగం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నదని తాజాగా విడుదలైన నివేదిక వెల్లడిస్తున్నది.

 • మితభాషి ఉర్జిత్‌ January 20, 2017 04:00 (IST)
  దేశ ప్రజలపై ఉత్పాతంలా వచ్చిపడిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్వాపరా లేమిటో, దాని పర్యవసానాలేమిటో తెలుసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి బుధవారం జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అసంతృప్తి కలిగించి ఉంటుంది

 • ‘పెండింగ్‌’ పాపమిది! January 19, 2017 00:22 (IST)
  వన్యప్రాణులను వేటాడిన ఉదంతంలో 18 ఏళ్లుగా కేసుల బెడద ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు న్యాయస్థానాల నుంచి మరో తీపి కబురు వెలువడింది.

 • అఖిలేశ్‌ విజయపరంపర January 18, 2017 01:17 (IST)
  సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఏర్పడిననాటినుంచీ అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతూ వరస విజయాలను సాధిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ చివరకు పార్టీ గుర్తయిన సైకిల్‌ను కూడా సొంతం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

 • ‘దావోస్‌’ తేల్చేదేమిటి? January 17, 2017 01:18 (IST)
  ఒక అయోమయ వాతావరణంలో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రారంభమయ్యాయి.

 • ఉరిమిన ‘యూనిఫాం’ January 13, 2017 23:56 (IST)
  సమస్య ఉన్నచోటల్లా ప్రత్యక్షమయ్యేవారికి కూడా సమస్యలుంటాయా? నోటికి పనిచెప్పి, లాఠీకి పని చెప్పి... అవసరమైతే తుపాకికైనా పనిచెప్పి కర్తవ్యాన్ని పరి పూర్తి చేసేవారిపైనా నిర్లక్ష్యం రాజ్యమేలుతుందా?

 • ఒబామా హితవచనాలు January 13, 2017 00:28 (IST)
  ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలోనే కాదు... ప్రపంచమంతటా ఉత్సాహోద్వేగాలను రేపిన బరాక్‌ ఒబామా శకం ముగిసింది.

 • ‘స్వచ్ఛంద’ నియంత్రణ January 11, 2017 23:44 (IST)
  గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)లకు సాగుతున్న లడాయి కొత్త మలుపు తిరిగింది.

 • చదువుల యజ్ఞంలో సమిధలు January 11, 2017 00:26 (IST)
  ఈమధ్య వరసబెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో చోటు చేసుకున్న ఉదంతాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.

 • గల్ఫ్‌ సమస్యలు పట్టవా? January 10, 2017 02:23 (IST)
  చదువుకునేందుకు లేదా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన, అక్కడే స్థిరపడిన భారతీయుల సమస్యల్ని చర్చించే వేదికగా ఉంటూ వస్తున్న ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాలు...

 • ఇప్పటికైనా ఆలోచిస్తారా? January 07, 2017 02:35 (IST)
  సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి.

 • కొత్త ‘సూర్యుడు’ January 06, 2017 00:35 (IST)
  వేకువ ఆకాశాన ఉదయించే సూర్యుడి గుర్తుతో తమిళనాట రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే)లో కూడా తరం మారింది.

 • మినీ మహా సంగ్రామం January 05, 2017 00:01 (IST)
  అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తాలు ఖరారయ్యాయి.

 • ప్రక్షాళనలో తొలి అడుగు January 04, 2017 00:05 (IST)
  సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకైనా తమకలవాటైన పాత ఆటలకు స్వస్తి చెప్పక తప్పదని గుర్తించలేని భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) సారథులకు ఇదొక షాక్‌ ట్రీట్‌మెంట్‌! బోర్డు ప్రక్షాళనకు ససేమిరా సిద్ధపడని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్‌ ఠాకూర్, అజయ్‌ షిర్కేలను పదవులనుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న కఠిన నిర్ణయం ఆ సంస్థ పరివర్తనకు దోహదపడే చర్య.

 • సమాజ్‌వాదీ అంతర్యుద్ధం January 03, 2017 00:00 (IST)
  తాము అనుకున్నట్టే అంతా జరిగిందని భావించి సంబరపడిన సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, ఆయన అనుచరులకు కథ అడ్డం తిరిగిందని అర్ధమయ్యేసరికి కాలాతీతమైంది.

 • గురుదక్షిణ ఇలాగేనా?! December 31, 2016 00:50 (IST)
  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువులకు ఇది కాని కాలంలా కనబడుతోంది. బోధనలో నిమగ్నం కావలసిన అధ్యాపకులు రోడ్డెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కాంట్రాక్టు లెక్చెరర్లు నిరవధిక సమ్మె సాగిస్తుండగా, తెలంగాణలో సైతం అదే బాటలో ఉన్నారు.

 • ఈ ఆటలు చాలించండి December 30, 2016 00:12 (IST)
  ఆటగాళ్ల ఎంపిక మొదలుకొని వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడం వరకూ అన్నిటా విఫలమవుతూ అంతర్జాతీయ వేదికల్లో దేశాన్ని నగుబాటుపాలు చేస్తున్న ధోరణులపై సమీక్ష జరిగి కాస్తయినా మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న క్రీడాభి మానులను తీవ్రంగా నిరాశపరిచిన సందర్భమిది.

 • ఐరాస ప్రయాణం ఎటు?! December 28, 2016 23:49 (IST)
  డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవి స్వీకరించాక వరసబెట్టి ధ్వంసించే సంస్థలు, వ్యవస్థలు ఏమేమిటో అమెరికాలో జాబితాలు రూపొందుతున్నాయి. వాటన్నిటినీ కాపాడుకో వడం ఎలాగన్నది ప్రస్తుతం అక్కడి పౌరులను వేధిస్తున్న సమస్య.

 • చట్టం మంచిదే..అమలే కీలకం December 27, 2016 23:54 (IST)
  పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత దేశంలో బినామీ ఆస్తుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

 • ఇజ్రాయెల్‌కు అభిశంసన December 27, 2016 00:18 (IST)
  పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేస్తున్న ఆవాసాలను నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శనివారం చేసిన తీర్మానం అనేక విధాల చరిత్రా త్మకమైనది. ద్రోన్‌లు, అపాచే హెలికాప్టర్లు, ఎఫ్‌–16 యుద్ధవిమానాలు వగైరాలను వినియోగించి పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చేస్తున్న నెత్తుటి దాడులు కొత్త గాదు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC