'ప్రతి రైతూ పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా అభిమతం'

Advertisement

న్యూస్ ఫ్లాష్ ముక్కోణపు సిరీస్ ఫైనల్: ఇంగ్లండ్ లక్ష్యం 279 Share on:
మీరు ఇక్కడ ఉన్నారు: హోం న్యూస్కథ

అప్పలస్వామి మృతికి విజయమ్మ సంతాపం

Sakshi | Updated: June 16, 2013 19:50 (IST)
India :విజయనగరం: కొణతాల మేనమామ అప్పలస్వామినాయుడు మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపం తెలిపారు. అప్పలస్వామినాయుడు కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించారు. వైవి సుబ్బారెడ్డి, జ్యోతులనెహ్రు, సంజయ్‌కృష్ణ రంగారావు, ధర్మాన కృష్ణదాస్, గండిబాబ్జి, బలిరెడ్డి సత్యారావు, వంశీకృష్ణయాదవ్, తదితర వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా అప్పలస్వామినాయుడు మృతికి సంతాపం ప్రకటించారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అండగా ఉండేందుకే

Advertisement

Advertisement

© Copyright Sakshi 2015. All rights reserved.