టుడే న్యూస్‌ రౌండప్‌






సాక్షి: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు  34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన విజయం

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో  అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్‌ కోవింద్‌కే పట్టం కట్టారు.



జగన్‌ ప్రకటనతో సర్కారులో చలనం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పార్టీ ప్లీనరీలో చేసిన నవరత్నాలు ప్రకటన దెబ్బతో వణుకు పుట్టిన చంద్రబాబు ప్రభుత్వం..



సీఆర్డీఏ అధికారులకు షాక్‌

సీఆర్డీఏ అధికారులకు పెనుమాక రైతులు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.



‘డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ వారసుడి ఫ్రెండ్స్‌’


డ్రగ్స్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు.




<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>



టీ తాగుతుండగా దాడి.. 27కత్తిపోట్లు

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండుమంది కత్తులతో వీర విహారం చేశారు.



'చైనా గొడవలో ప్రపంచమంతా భారత్‌తోనే'

చైనా విషయంలో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత్‌తోనే ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు.



'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?'


వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.  ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి.





<<<<<<<<<<<<<< అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>


‘రక్తం’లో స్నానం చేసే పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేయడం ఒక్కటే కారణం కాదట.


వెనక్కి వెళ్లండి లేదా చచ్చిపోతారు: చైనా

వెనక్కివెళ్లండి. లేదా బంధీలుగా పట్టుబడండి. లేదంటే చనిపోతారు' ఇవి భారత్‌కు చైనా మాజీ రాయబారి ఇచ్చిన మూడు ఆప్షన్స్...



మగాడుగా మారాలంటే..

అబ్బాయి.. మగాడుగా మారాలంటే నెల రోజుల పాటు అడవిలో వనవాసం చేయాలి. దీన్ని వారు బౌకౌట్‌ అని పిలుస్తారు




<<<<<<<<<<<<<<  క్రీడలు >>>>>>>>>>>>>>>>>


అశ్విన్.. నీ తెలివి ఇంతేనా..

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై ఉన్న రెండేళ్ల నిషేధం ముగియడంతో 2018 ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నాయి.



ధోని, గేల్, వార్నర్.. బ్యాట్లు మార్చాల్సిందే!


టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనికి కొత్త చిక్కొచ్చి పడింది.




<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>


కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ఆఫర్

దేశీయ అతిపెద్ద ప్రైవేట్రంగ బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏటీఎంల ద్వారా లేదా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్స్(తక్షణ వ్యక్తిగత రుణాలు) ఇచ్చే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు గురువారం ప్రారంభించింది


పైలెట్లకు జెట్ఎయిర్వేస్సంచలన ప్రతిపాదన

దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్లైన్సంస్థ జెట్ఎయిర్వేస్ఉద్యోగులకు పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్లైన్స్జూనియర్ర్యాంకింగ్పైలెట్లను ఆదేశిస్తోంది.


 


రూ.2000 నోట్ల సరఫరాను తగ్గించేసింది

ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు ఆఫ్ఇండియా తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది.


ఉద్యోగులకు శుభవార్త: వేతనాల పెంపు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్ఇ) ఉద్యోగులకు శుభవార్త. 3వ పే కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయించింది.


<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>


వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో రానా ఒకడు. ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటి మూడేళ్లు గడుస్తున్నా


పూరీకి మద్ధతుగా మెగాహీరో

బుధవారం సిట్ విచారణ తరువాత సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పెట్టిన మెసేజ్ కు భారీ స్పందన వస్తుంది.


300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..!

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో పరవాలేదనిపించినా..


మాస్.. ఊర మాస్..

రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం 1985కి సంబంధించిన లుక్స్, మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top