'పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం న్యూస్కథ

బీడీఎల్ లో బాలికపై అత్యాచారం!

Sakshi | Updated: June 02, 2013 23:37 (IST)
India :పటాన్‌చెరు: మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై రమేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. గత నాలుగురోజులుగా నిర్బంధించి రమేష్‌ అనేయువకుడు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించి.. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అండగా నిలవండి

Advertisement

Sakshi Post

One litre car from Renault

One litre car from Renault Come October, Renault will unveil one litre car. Called Eolab, this is an ultra high mileage car wil ...

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.