అల్మాస్‌గూడలో ర్యాప్ ప్రాజెక్ట్

అల్మాస్‌గూడలో ర్యాప్ ప్రాజెక్ట్


హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రాంతం లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆర్‌ఏపీ కన్‌స్ట్రక్షన్స్ బాలాజీ అక్కమ్మ రెసిడెన్సీని సిద్ధం చేస్తోంది. అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇటీవల ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను 650 గజాల్లో నిర్మిస్తున్నట్లు సంస్థ ఎండీ ప్రమోద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.



మొత్తం 20 ఫ్లాట్లు.. ఒక్కో ఫ్లాటు 850 చ.అ.ల్లో ఉంటుంది. అన్నీ 2 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర రూ.18.5 లక్షలు. ఇప్పటికే 60 శాతం నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది జూన్-జూలై కల్లా కొనుగోలుదారులకు అప్పగిస్తామని ప్రమోద్ చెప్పుకొచ్చారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top