నల్లపాడులో ఉన్నారా... ఫొటో పంపండి!

నల్లపాడులో ఉన్నారా... ఫొటో పంపండి! - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగనన్న చేస్తున్న పోరాటానికి యువత కొండంత అండగా నిలుస్తోంది. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న నిరవధిక నిరాహారదీక్షకు యువత భారీగా తరలివస్తోంది.



జగన్ పోరాటానికి దన్నుగా నిలిచేందుకు, ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు దీక్షా ప్రాంగణానికి యువత పోటెత్తుతోంది. జననేత దీక్ష వచ్చినవారు తమ చిత్రాలను అందరితో పంచుకునే అవకాశాన్ని 'సాక్షి' కల్పిస్తోంది. దీక్షా ప్రాంగణంలో మీరు దిగిన ఫొటోలను sakshinetduty@gmail.com కు మెయిల్ చేయండి. మీ ఫొటోలను www.sakshi.comలో పోస్టు చేస్తాం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top