కుప్పకూలిన విమానం.. 51 మంది మృతి

కుప్పకూలిన విమానం.. 51 మంది మృతి


అత్యవసర ల్యాండింగ్ కూడా విఫలం కావడంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. ఈ సంఘటన తైవాన్లో జరిగినట్లు ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పెంఘు రాష్ట్రంలో ఈ విమానం కుప్పకూలిందని, ఏడుగురు గాయాలపాలయ్యారని కూడా అగ్నిమాపక దళ అధికారులు చెప్పినట్లు సమాచారం.



54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం బుధవారం నాడు కూలిపోయినట్లు అక్కడి పౌర విమానయాన శాఖ తెలిపింది.మాగాంగ్ నగరంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని సమాచారం.


(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top