Alexa
YSR
‘జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుప్రపంచం

ప్రపంచం

 • ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్‌ June 29, 2017 09:07 (IST)
  ట్రావెల్‌ బ్యాన్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు.

 • ఒక్క సారికి వెయ్యి కిలోమీటర్లు! June 29, 2017 02:19 (IST)
  ప్రపంచమంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరుగులు పెడుతోంది కదా..

 • విండోస్‌ లోపాలతోనే! June 29, 2017 01:10 (IST)
  విండోస్‌ సాఫ్ట్‌వేర్‌లో గతంలో వెలుగుచూసిన లోపాల కారణంగానే తాజా సైబర్‌ దాడి జరిగినట్లు అంతర్జాతీయ కంప్యూటర్‌ భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డారు.

 • కేన్సర్‌ కణాల కాళ్లు విరగొట్టారు! June 29, 2017 01:04 (IST)
  కేన్సర్‌ ప్రాణాంతకమే అయినప్పటికీ అది ఏ ఒక్క అవయవానికో పరిమితమైతే ప్రాణాపాయం తక్కువ.

 • ఇలారా.. నీ నవ్వు బావుంది! June 29, 2017 01:01 (IST)
  వింత చేష్టలు, అర్థంకాని హావభావాలకు పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బారిన ఈసారి ఓ ఐర్లాండ్‌ మహిళా జర్నలిస్టు పడ్డారు.

 • స్మార్ట్‌ఫోన్‌ దగ్గరుందా? మీ మెదడు శక్తి తగ్గినట్లే! June 29, 2017 01:00 (IST)
  స్మార్ట్‌ఫోన్‌ రేడియేషన్‌తో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న వార్తలు పూర్తిగా నిర్ధారణ కాకముందే ఆస్టిన్‌లోని టెక్సస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు.

 • నరక లోకపు వారసులు ఈ ఐసిస్‌ తీవ్ర వాదులు June 28, 2017 19:41 (IST)
  కన్న కొడుకు మాంసం వండి తల్లికి చెప్పకుండా తినిపించారు ఇరాక్‌లోని ఐసిస్‌ ముష్కరులు. తాను తిన్నది తన ఏడాది బిడ్డ మాంసంతో చేసిన కూరని ఆ తల్లికి ఐసిస్ ఉగ్రవాదులే చెప్పారు.

 • బస్సు గుద్దేసినా దులిపేసుకొని బార్‌లోకెళ్లాడు June 28, 2017 19:18 (IST)
  సహజంగా ఏదైనా వాహనం దగ్గర నుంచి వేగంగా దూసుకెళితేనా మనకు చెమటలు పట్టేస్తాయి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని మనసులో అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఇంట్లో వారితో సహా ఓ నలుగురితో పంచుకుంటాం.

 • మిస్‌ యూనివర్స్‌.. ఎవిటా June 28, 2017 18:10 (IST)
  అందాలపోటీల్లో తాజా సంచలనం.. 20 ఏళ్ల ఎవిటా డెల్ముండో.

 • చనిపోయా అనుకున్నాడు.. టైం బావుండి.. June 28, 2017 17:23 (IST)
  ఎమరాల్డ్‌ పూల్స్‌ అంటేనే చాలు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే కాలిఫోర్నియాలోని పదునైన రాతి లోయల మధ్య ఈ జలపాతాలు ప్రవహిస్తుంటాయి. ముఖ్యంగా మంచుకరిగే వేసవికాలంలో ఇవి మరింత ఉధృతంగా పరుగులు పెడుతుంటాయి.

 • ఆ స్కూల్‌లో సెల్‌ఫోన్‌ కనిపిస్తే బండకేసి కొట్టుడే June 28, 2017 16:39 (IST)
  అది చైనాలోని గిజో ప్రావిన్స్‌. అందులో యోంగ్మావో అనే ఓ మాధ్యమిక పాఠశాల ఉంది.

 • సైగ చేసి మరీ.. ట్రంప్‌ బిత్తిరి చర్య! June 28, 2017 13:29 (IST)
  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన బిత్తిరి వేషాన్ని బయటపెట్టుకున్నారు.

 • సర్జికల్‌ స్ట్రైక్స్‌ కన్నా బెటర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి! June 28, 2017 11:53 (IST)
  దాయాది పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్‌ స్ట్రైక్స్‌ కన్నా ఎంతో మెరుగైన ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు.

 • మోదీ అమెరికా టూర్‌: డ్రాగన్‌ కుతకుత! June 28, 2017 11:30 (IST)
  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో డ్రాగన్‌ మరోసారి బుసలు కొట్టింది.

 • ‘అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’ June 28, 2017 09:50 (IST)
  ‘మేల్కొండి... ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’ ఇదీ ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్‌ డైలీ ‘ ద మార్కర్‌’ చేసిన వ్యాఖ్య.

 • 2100 నాటికి 200 కోట్లు! June 28, 2017 08:21 (IST)
  వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాల పెరుగుదల ప్రపంచానికి పెనుసవాలుగా మారనుంది.

 • దోస్తీ కుదిరింది.. June 28, 2017 03:39 (IST)
  2014లో ప్రధాని మోదీకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

 • ఒబామాకు 58%.. ట్రంప్‌కు 40% June 28, 2017 02:49 (IST)
  అమెరికా నాయకత్వంపై పలు ప్రపం చ దేశాల ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోకడలే ఇందుకు కారణమని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన సర్వేలో వెల్లడైంది.

 • మా సహజ భాగస్వామి June 28, 2017 02:45 (IST)
  భారత ఆర్థికాభివృద్ధిలో నెదర్లాండ్స్‌ సహజ భాగస్వామి అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

 • దోస్తీ కుదిరింది June 28, 2017 02:41 (IST)
  దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రీ బంధం, ఇతర దేశాధినేతలతో మర్యాదపూర్వక ప్రవర్తన... ఇవేవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పట్టవు. మొదటి నుంచి మాకేంటి?

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC