'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలురాజకీయం

రాజకీయం

 • కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు! January 18, 2017 12:50 (IST)
  ఒకప్పుడు అసలు తన కన్న కొడుకే కాదంటూ కోర్టులలో సైతం గట్టిగా వాదించిన వ్యక్తి, ఇప్పుడు అదే కొడుకు కోసం బీజేపీలో చేరారు.

 • 'నోట్ల రద్దు ఓ అణుబాంబు.. అందరు బలి' January 18, 2017 12:40 (IST)
  ప్రధాని నరేంద్రమోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని హిరోషిమా నాగాసాకిలపై వేసిన అణుబాంబులతో పోల్చారు.

 • 'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు' January 18, 2017 11:49 (IST)
  సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై దాడి మొదలైంది. తన కుర్తా చినిగిపోయిందని, మోదీ చినిగిపోయిన కుర్తా ఎప్పుడైనా వేసుకున్నట్లు చూశారా అంటూ రాహుల్‌ చెప్పడంపై ట్విట్టర్‌లో ఎప్పటిలాగే సెటైర్లు మొదలయ్యాయి.

 • 'అంతెందుకు.. నా ఇంట్లోనే షాకింగ్‌ అనుభవం' January 18, 2017 10:34 (IST)
  ట్రంప్‌ గెలిస్తే మనం వెళ్లిపోవాలా అమ్మా అంటూ తన పిల్లలే ప్రశ్నించారని అమెరికాలో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాలకు సహాయ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న నిశా దేశాయ్‌ బిస్వాల్‌ చెప్పారు.

 • కటిక చలిలో మూడు రోజులుగా అమిత్‌షా కోసం.. January 18, 2017 09:48 (IST)
  ఇప్పుడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం కిటకిటలాడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ చీఫ్‌ను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా సీటు దక్కించుకోవాలనే ఆరాటంతో ఆశావాహులంతా గుంపులుగా చేరి ఉంటున్నారు.

 • కేజ్రీవాల్‌కు ఝలక్‌.. కీలక నేత బీజేపీలోకి.. January 18, 2017 09:24 (IST)
  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సొంతపార్టీ నేత కుమార్‌ విశ్వాస్‌ ఝలక్‌ ఇవ్వనున్నారు.

 • మెట్టుదిగని ములాయం.. కొడుకుతో పంతం January 18, 2017 08:40 (IST)
  పార్టీ చేజారినా, గుర్తు పోయినా సమాజ్‌వాదీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ మాత్రం మెట్టు దిగడం లేదు.

 • 'సైకిల్' రూట్ మార్చిన అఖిలేశ్ January 17, 2017 19:59 (IST)
  సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్‌'ను సొంతం చేసుకున్న యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. తన తండ్రిపై ప్రేమను మరోసారి చాటుకున్నారు.

 • నేను లాహోర్‌లో అడుగుపెట్టా.. మరి పాక్‌..: మోదీ January 17, 2017 19:48 (IST)
  పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

 • ములాయంకు మరో షాక్‌! January 17, 2017 19:46 (IST)
  సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్‌ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌కు మరో షాక్‌!

 • ‘ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించండి’ January 17, 2017 19:07 (IST)
  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నిప్పులు చెరిగారు. ఆమెను ఆమె రక్షించుకునేందుకే తనపై అవినీతి ఆరోపణలు మోపుతోందని ధ్వజమెత్తారు.

 • ఉత్తరాఖండ్‌లో విజయం ఎవరిది? January 17, 2017 18:05 (IST)
  రానున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందా?

 • మళ్లీ ప్లేట్ ఫిరాయించిన మాజీ సీఎం కూతురు! January 17, 2017 17:22 (IST)
  ఎన్నికలు దగ్గర పడుతుండగా ఆయా పార్టీల అధినేతలలో కంగారు మొదలైంది.

 • 'సైకిల్‌'పై సుప్రీంకోర్టుకు అఖిలేశ్‌ January 17, 2017 17:02 (IST)
  సైకిల్‌ గుర్తుపైకానీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షస్థానంపైగానీ తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీచేయరాదంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

 • ఎంత మోదీ అయినా గాంధీ కాగలరా? January 17, 2017 16:45 (IST)
  గాంధీ ముఖచిత్రం ఉన్నందునే భారత కరెన్సీ విలువ పడిపోయిందని, మోదీ వల్లనే కరెన్సీ విలువ పెరిగిందని, ఇప్పుడు ఖాదీకి మోదీ ఫొటో వల్లనే డిమాండ్‌ పెరుగుతుందంటూ..

 • ‘ఆయన మానాన్నే.. కానీ పోరు తప్పదు’ January 17, 2017 16:17 (IST)
  ‘ఆయన మా నాన్నే.. కానీ ఈ సమయంలో పోరాటం తప్పనిసరి’ అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

 • కేజ్రీవాల్‌.. దమ్ముంటే పోటీకి రా! January 17, 2017 16:14 (IST)
  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరిందర్‌ సింగ్‌ విరుచుకుపడ్డారు.

 • ఫుల్‌​ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్‌! January 17, 2017 15:49 (IST)
  ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై ఇంకా సమయముందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆచితూచి స్పందిస్తుండగా..

 • శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు January 17, 2017 15:21 (IST)
  దివంగత నేత జయలలిత వారసులుగా తమ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వస్తున్న అభ్యంతరాలను...

 • యూపీలో బీజేపీ ఎందుకు భయపడుతోంది! January 17, 2017 14:17 (IST)
  పార్టీ అధినేత, తండ్రి ములాయం నుంచి చాకచక్యంగా పార్టీ గుర్తును సొంతం చేసుకున్న అఖిలేశ్‌ ఇప్పుడు మరో ఎన్నికల చతురతకు తెరలేపబోతున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనం మదిలో ఏముంది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC