Alexa
YSR
‘ప్రతి రైతూ వాణిజ్యవేత్తగా మారాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకరెన్సీ కష్టాలు

కరెన్సీ కష్టాలు

 • పొత్తుల సమస్యే లేదు December 26, 2016 11:57 (IST)
  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

 • నోట్లు రద్దు కాగానే 700మందిని వాడాడు December 26, 2016 08:41 (IST)
  పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును రక్షించుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిని బ్యాంకుల వద్ద ఉపయోగించాడు. ఈ విషయం తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

 • నాకు బిల్ గేట్స్ ఏం చెప్పారంటే...! December 25, 2016 17:51 (IST)
  మన దేశంలో వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని, 109 కోట్ల మందికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, అందువల్ల ఇక్కడ డిజిటల్ ఎకానమీ అద్భుతంగా విజయవంతం అవుతుందని తనకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

 • హవాలా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది December 25, 2016 16:35 (IST)
  పెద్దనోట్ల రద్దుతో చాలా రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం.. హవాలా మార్కెట్.

 • విత్‌డ్రా కష్టాలు ఉంటాయా.. పోతాయా? December 25, 2016 14:47 (IST)
  ఈ నెలాఖరు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి కరెన్సీ విత్‌డ్రా చేయడానికి పరిమితులు చాలావరకు ఉండబోవని, ఎంచక్కా వెళ్లి కావల్సినంత మొత్తం తీసుకోవచ్చని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది.

 • 'బంగారం, ఉప్పులపై అసత్య ప్రచారం' December 25, 2016 13:59 (IST)
  పెద్ద నోట్ల రద్దుతో కశ్మీర్‌లో అల్లర్లు ఆగిపోయాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పారు.

 • ప్రధాని మోదీ తాజా హెచ్చరికల మర్మం ఏమిటి? December 24, 2016 18:38 (IST)
  డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరుల కష్టాలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల వెనుక మరిన్ని కఠిన నిర్ణయాల అమలు వ్యూహం ఉందా?

 • ఏటీఎం, పేటీఎంలు ఇక అక్కర్లేదు! December 24, 2016 17:39 (IST)
  ఏటీఎం, పేటీఎంలకు ప్రాతినిధ్యం తగ్గనుంది. చెల్లింపులకోసం ఉపయోగించే ఇతర ప్రైవేటు యాప్‌లకు కూడా కేంద్రం తీసుకొస్తున్న కొత్త యాప్‌తో షాక్‌ గా మారనుంది.

 • కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు December 24, 2016 16:39 (IST)
  కేరళలోమరో హవాలా రాకెట్ ను ఛేదించిన పోలీసులు భారీ ఎత్తున కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.39.98లక్షల విలువజేసే రూ.2వేల నోట్లను సీజ్ చేశారు.

 • 'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి' December 24, 2016 15:34 (IST)
  పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, కానీ దాని అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం దీర్ఘకాలం ఉంటాయని చెప్పారు.

 • 430 కిలోల బంగారం.. 12 లక్షల కొత్త నోట్లు! December 24, 2016 11:30 (IST)
  పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది.

 • భారీగా రానున్న రూ. 500 నోట్లు? December 24, 2016 08:24 (IST)
  ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరటగా.. కొత్త 500 రూపాయల నోట్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.

 • మారుతి బుకింగ్స్కు పెద్దనోట్ల రద్దు సెగ December 23, 2016 20:02 (IST)
  పెద్దనోట్ల రద్దు సెగ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి సుజికికి భారీగానే తాకింది. మారుతీ సుజుకి అక్టోబర్- నవంబర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి.

 • డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు December 23, 2016 19:00 (IST)
  ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ డీమానిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ప్ రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

 • నోట్ల రద్దు: ఆర్బీఐకి మన్మోహన్‌ కీలక ప్రశ్నలు! December 23, 2016 13:51 (IST)
  పెద్దనోట్ల విషయంలో ఆర్బీఐకి మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ కీలక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

 • పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు! December 23, 2016 12:31 (IST)
  తాజాగా ఓ విదేశీయుడి వద్ద కూడా లక్షల రూపాయల్లో కొత్తనోట్లు దొరికాయి.

 • షాకింగ్‌: ఉబర్‌ డ్రైవర్‌ ఖాతాలో 7కోట్లు! December 23, 2016 12:07 (IST)
  నగరానికి చెందిన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో ఏకంగా రూ. 7 కోట్ల నగదు డిపాజిట్‌ అవ్వడం కలకలం రేపుతోంది.

 • బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం! December 23, 2016 11:33 (IST)
  పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

 • డౌన్‌లోడ్‌లో మనమెంత స్లోనో తెలుసా? December 23, 2016 09:25 (IST)
  నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలు కంటోంది. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అత్యున్నత సైబర్‌ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

 • మరో రూ.2.35 కోట్ల కొత్తనోట్లు స్వాధీనం December 22, 2016 19:23 (IST)
  రెండువేల నగదు కోసం సామాన్యుడు అష్టకష్టాలు పడుతుంటే... మరోవైపు దేశవ్యాప్తంగా తవ్విన కొద్ది కొత్తనోట్లు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

శాఖల నిర్వాకం!

Sakshi Post

Knife Attacks In Finland

At least one suspect has been shot at 

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC