'గ్రామాల్లో సంపద పెరగాలి. పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకరెన్సీ కష్టాలు

కరెన్సీ కష్టాలు

 • 'కాంగ్రెస్‌కు వణుకుపుడుతోంది' December 28, 2016 17:51 (IST)
  పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి కాంగ్రెస్‌ పార్టీ వణికిపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

 • రద్దయిన నోట్లు ఉంటే నేరమా? ఎలా? December 28, 2016 15:50 (IST)
  పాత నోట్లపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. రద్దయిన నోట్లను కలిగి ఉండటం ఎలా నేరమవుతుంది? ఇపుడిదే ప్రశ్న సామాన్య ప్రజలతో పాటు పలువుర్ని వేధిస్తోంది.

 • ప్రజల్ని నగ్నంగా నిలబెట్టకండి -శివసేన December 28, 2016 15:08 (IST)
  శివసేన అధినేత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • ప్రతి మహిళ ఖాతాలో 25వేలు వేయాలి! December 28, 2016 12:02 (IST)
  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దారిద్ర రేఖ (బీపీఎల్‌)కు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ ఖాతాలోనూ రూ. 25వేలు డిపాజిట్‌ చేయాలి..

 • ప్రతిపక్ష పార్టీలు మళ్లీ విఫలం December 27, 2016 19:52 (IST)
  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న తొందరపాటు నిర్ణయం కోట్లాది మంది భారతీయులను ఇక్కట్ల పాలు చేసినా ఐక్యతా రాగం వినిపించడంలో ప్రతిపక్ష పార్టీలు మరోసారి విఫలమయ్యాయి.

 • 10 వేల కంటే ఎక్కువ ఉంటే జరిమానా! December 27, 2016 18:47 (IST)
  రద్దయిన పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ తీసుకురానుంది.

 • టాప్ కార్ డీలర్లకు కేంద్రం షాక్! December 27, 2016 17:59 (IST)
  డీమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధన కుబేరులకు, అక్రమార్కులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసిన కార్ల సంస్థలకు, వినియోగదారులకు ప్రభుత్వం షాకిచ్చింది.

 • ‘మూడు రోజుల్లో మోదీ మ్యాజిక్‌ చేస్తారా’ December 27, 2016 16:38 (IST)
  పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. మూడు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు గడువు ముగియనుందని ప్రధాని నరేంద్రమోదీ ఈ మూడు రోజుల్లో మ్యాజిక్‌ చేస్తారా అంటూ నిలదీశాయి.

 • ఏం చెప్పానో గుర్తుంచుకుంటా: మోదీ December 27, 2016 14:45 (IST)
  ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఒక్క ఇంజన్ ఉంటే చాలదని, రెండు ఇంజన్లు కావాలని, వాటిలో ఒకటి ఢిల్లీ ఇంజన్ అయితే మరొకటి డెహ్రాడూన్‌దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

 • ఉప్పు నుంచి నోటు వరకు.. ఫేక్ ఫేక్ ఫేక్! December 27, 2016 12:39 (IST)
  కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇప్పుడు కాదేది ఫేక్ ప్రచారానికి అనర్హం అంటున్నారు నెటిజన్లు.

 • నిజంగానే జీపీఎస్ చిప్ ఉందనుకుని.. December 27, 2016 08:18 (IST)
  వాళ్లు ముగ్గురు దొంగలు.. ఏటీఎంలలో డబ్బులు పెడుతున్న వ్యాన్‌ను దోచుకుని బాగా సంపాదించుకుందాం అనుకున్నారు.

 • 'నా అకౌంట్లో రూ.100కోట్లు పడ్డాయి' December 26, 2016 21:38 (IST)
  తన జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్ల నగదు డిపాజిట్ అయిందని ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఈ-మెయిల్లే పంపింది.

 • కొత్త ఏడాదిలోనూ నోట్ల కష్టాలు.. December 26, 2016 18:24 (IST)
  పెద్ద నోట్ల రద్దు కష్టాలు వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆలిండియా బ్యాంకు ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు.

 • బడ్జెట్‌కు ముందు జైట్లీ కీలక సంకేతాలు! December 26, 2016 17:14 (IST)
  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

 • జైట్లీ అసమర్థుడు.. రాజీనామా చేయాలి: బీజేపీ ఎంపీ December 26, 2016 13:26 (IST)
  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ నుంచి సస్పెండయిన నాయకుడు, ఎంపీ కీర్తి ఆజాద్ మండిపడ్డారు.

 • ఆరు రోజుల్లో 500 కోట్లు! December 26, 2016 13:11 (IST)
  పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత సరిగ్గా ఆరే రోజుల్లో కర్ణాటకలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) ఏకంగా రూ. 500 కోట్ల డిపాజిట్లు వచ్చి పడ్డాయి!

 • పొత్తుల సమస్యే లేదు December 26, 2016 11:57 (IST)
  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

 • నోట్లు రద్దు కాగానే 700మందిని వాడాడు December 26, 2016 08:41 (IST)
  పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును రక్షించుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిని బ్యాంకుల వద్ద ఉపయోగించాడు. ఈ విషయం తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

 • నాకు బిల్ గేట్స్ ఏం చెప్పారంటే...! December 25, 2016 17:51 (IST)
  మన దేశంలో వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని, 109 కోట్ల మందికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, అందువల్ల ఇక్కడ డిజిటల్ ఎకానమీ అద్భుతంగా విజయవంతం అవుతుందని తనకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

 • హవాలా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది December 25, 2016 16:35 (IST)
  పెద్దనోట్ల రద్దుతో చాలా రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం.. హవాలా మార్కెట్.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఆగిన భూచట్టం!

Sakshi Post

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held 

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC