Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకరెన్సీ కష్టాలు

కరెన్సీ కష్టాలు

 • కొత్త రాగంతో నరేంద్ర మోదీ పాత పాట January 09, 2017 19:17 (IST)
  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 31వ తేదీన చేసిన ప్రసంగంలో గర్బిణీ స్ల్రీల ఖాతాల్లోకి నేరుగా ఆరువేల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేస్తుందని హామీ ఇచ్చారు.

 • రూ.2000, రూ.4000లతో ఏం చేయాలి? January 09, 2017 17:12 (IST)
  ఏటీఎంలలో డ్రా చేసుకునే రూ.2000, రూ.4000లతో ఏం చేయలేకపోతున్నామని, వెంటనే నగదు ఉపసంహరణపై పరిమితి ఎత్తి వేయాలని పలు చోట్ల డిమాండ్లు వస్తున్నాయి.

 • ప్రధాని మోదీపై ఫత్వా జారీ January 08, 2017 14:27 (IST)
  పెద్ద నోట్ల రద్దుతో పేదలన్ని కష్టల్లోకి నెట్టాశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది.

 • మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు January 08, 2017 13:13 (IST)
  పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను అధికారులు మరో బాంబు పేల్చారు.

 • 2022 నాటికి వాటి అవసరమే ఉండదట! January 08, 2017 09:02 (IST)
  డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట.

 • నోట్ల రద్దు పేదల కోసమే January 08, 2017 02:28 (IST)
  పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు

 • నోట్ల రద్దు.. తొలి ఫలితం వచ్చింది! January 07, 2017 14:52 (IST)
  పెద్దనోట్ల రద్దు ఫలితంగా ఉగ్రవాదులకు నిధులు అందడం గణనీయంగా తగ్గిపోయిందని, దాంతోపాటు నకిలీనోట్ల రాకెట్లు, హవాలా వ్యవహారాలు కూడా గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది.

 • 10వేల ఏళ్లలో ఇదే చెత్త పాలన... January 07, 2017 11:10 (IST)
  బీజేపీ సోదర పార్టీ శివసేన పదివేల ఏళ్లలో ఇంత దారుణమైన చెత్త పాలనను చూడలేదంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది.

 • బ్యాంకర్ల బెంబేలు January 06, 2017 14:03 (IST)
  సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే.

 • డీమానిటైజేషన్: రాష్ట్రపతి హెచ్చరిక January 06, 2017 08:52 (IST)
  డీమానిటైజేషన్ పై దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 • ఆర్థిక వ్యవస్థ మందగించొచ్చు: రాష్ట్రపతి January 05, 2017 17:55 (IST)
  పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

 • ఆర్‌బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన January 05, 2017 11:39 (IST)
  పెద్ద నోట్లు రద్దు విషయం ఓ మహిళకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇవ్వనందుకు చుట్టుపక్కలవారు, ఆర్బీఐ అధికారులు అవాక్కయ్యేలా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

 • ఐటీ ఎన్నికోట్లు పట్టుకుందో తెలుసా! January 03, 2017 09:43 (IST)
  పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

 • ‘కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లింది అందుకే’ January 02, 2017 18:19 (IST)
  పెద్ద నోట్ల రద్దు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ వెళ్లారను కోవడం పొరపాటని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి అన్నారు.

 • నగదుంటే మొదట వాటిని కొనేయండి! January 02, 2017 15:50 (IST)
  పెద్ద నోట్ల రద్దుపై దలాల్ స్ట్రీట్లోని విశ్లేషకులందరూ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటే, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం బుల్ ఆశలు రేకెత్తిస్తున్నారు.

 • ఎన్నారైలకు కొత్త మెలిక.. భారతీయులకు కూడా.. January 02, 2017 15:49 (IST)
  పెద్ద నోట్లను డిపాజిట్‌ చేసే ఎన్ఆర్‌ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది.

 • 48 గంటల్లో 4 టన్నుల బంగారం అమ్మారు! January 02, 2017 15:17 (IST)
  కేవలం 48 గంటల్లో జువెల్లర్ వర్తకులు 4 టన్నులకు పైగా బంగారాన్ని విక్రయించారని తేలింది.

 • ఆ రహస్యం చెప్పకూడదు: ఆర్‌బీఐ January 01, 2017 17:15 (IST)
  పెద్ద నోట్ల రద్దు విషయంలో గుట్టు బయటపెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిరాకరించింది.

 • రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు January 01, 2017 16:59 (IST)
  పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు.

 • వారి ఖాతాల్లో అవాక్కయ్యేన్ని కోట్లు January 01, 2017 15:39 (IST)
  ఎప్పుడు అరకొర మాత్రమే డబ్బు నిల్వ ఉండే జన్‌ ధన్‌ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నివ్వెరపోయేంత డబ్బు జమైంది. కేవలం 45 రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.87వేల కోట్లకు ఆ ఖతాలు చేరినట్లు తేలింది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC