Alexa
YSR
'జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకరెన్సీ కష్టాలు

కరెన్సీ కష్టాలు

 • నోట్ల రద్దు భారత్‌కు మంచిదే: ప్రపంచబ్యాంకు March 03, 2017 10:45 (IST)
  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుందని, దానివల్ల అవినీతి కూడా అంతం అవుతుందని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలీనా జార్జియెవా అన్నారు.

 • పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్! March 02, 2017 00:54 (IST)
  పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చేసుకున్నారు.

 • నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు February 08, 2017 15:23 (IST)
  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 • నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ! February 08, 2017 08:53 (IST)
  దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు నాలుగోవంతు వాటిలో డబ్బులు ఉండట్లేదు. వాటి ముందు 'నో క్యాష్' బోర్డులు మళ్లీ దర్శనమిస్తున్నాయి.

 • ప్రధానికి పాతనోట్లు.. విజిలెన్స్‌ అవాక్కు! January 29, 2017 16:07 (IST)
  రద్దయిన పెద్ద నోట్లు అనూహ్యంగా దర్శనమిచ్చి ఢిల్లీ నిఘా విభాగాన్ని తీవ్ర ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ మెడికల్‌ కాలేజీ డీన్‌కు వాటిని ప్రధాని ఫండ్‌ కింద జమచేయండంటూ పంపించాడు.

 • చనిపోయిన తండ్రి పాత నోట్లను ఆర్‌బీఐ వద్దంది January 20, 2017 12:49 (IST)
  చనిపోయిన తన తండ్రి విడిచి వెళ్లిన పాత నోట్లు రూ.50 వేలను డిపాజిట్‌ చేసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తిరస్కరించింది.

 • నోట్ల రద్దు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది! January 18, 2017 19:14 (IST)
  గత జనవరిలోనే డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టు బుధవారం పార్లమెంట్ ప్యానెల్కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

 • నోట్ల రద్దు: కమిటీ ముందు నోరిప్పని అధికారులు January 18, 2017 16:06 (IST)
  పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు? అంటే అసలు ఎవరిదగ్గరా ఏం సమాధానాలు లేనట్టు ఉన్నాయి.

 • ఖాతాదారులకు శుభవార్త! January 16, 2017 10:49 (IST)
  డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త.

 • ఆర్బీఐ గౌరవానికి ఢోకాలేదు.. January 14, 2017 18:16 (IST)
  ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 • మోదీకి నల్లరంగు పూస్తే.. 25 లక్షలు! January 13, 2017 15:51 (IST)
  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖం మీద ఎవరైనా నల్లరంగు పూస్తే వారికి రూ. 25 లక్షలు ఇస్తానంటూ.. కోల్‌కతాలోని టిపు సుల్తాన్ మసీదు ఇమామ్ నూరుర్ రెహ్మాన్ బర్కతీ ఫత్వా జారీచేశారు.

 • ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తున్నాడు! January 13, 2017 09:39 (IST)
  ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గోవాలో బీజేపీ ముందుకెళ్లనుంది.

 • 500 నోటు.. ఒకవైపే ప్రింటింగ్! January 12, 2017 17:48 (IST)
  నిన్న కాక మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తికి గాంధీ బొమ్మ లేకుండా 2వేల రూపాయల నోటు వస్తే.. ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోవ్యక్తికి ఏకంగా 500 రూపాయల నోటు ఒకవైపు మాత్రమే ప్రింట్ అయ్యి వచ్చింది.

 • పాతనోట్లతో వెంకన్నకే శఠగోపం! January 11, 2017 20:41 (IST)
  సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకన్నకూ ఈ పాతనోట్ల బెడద తప్పడం లేదు.

 • కొత్త నోట్లు ప్రెస్ల నుంచి డైరెక్ట్గా ఇంటికే! January 11, 2017 10:03 (IST)
  పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది.

 • శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ చైర్మన్‌ January 10, 2017 14:57 (IST)
  పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు.

 • నోట్ల కోసం ఎంతలా నిరసన వ్యక్తం చేసినా.. January 10, 2017 14:54 (IST)
  రద్దుచేసిన పెద్దనోట్లను మార్చుకునే విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.

 • ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే! January 10, 2017 12:27 (IST)
  నోట్ల రద్దు అనంతరం డార్మెంట్ బ్యాంకు అకౌంట్ల( దీర్ఘకాలికంగా వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు)లో దాదాపు రూ.25,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

 • కొత్త రాగంతో నరేంద్ర మోదీ పాత పాట January 09, 2017 19:17 (IST)
  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 31వ తేదీన చేసిన ప్రసంగంలో గర్బిణీ స్ల్రీల ఖాతాల్లోకి నేరుగా ఆరువేల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేస్తుందని హామీ ఇచ్చారు.

 • రూ.2000, రూ.4000లతో ఏం చేయాలి? January 09, 2017 17:12 (IST)
  ఏటీఎంలలో డ్రా చేసుకునే రూ.2000, రూ.4000లతో ఏం చేయలేకపోతున్నామని, వెంటనే నగదు ఉపసంహరణపై పరిమితి ఎత్తి వేయాలని పలు చోట్ల డిమాండ్లు వస్తున్నాయి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

లీజులు, అద్దెలపై జీఎస్టీ!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC