నేటి ముఖ్యవార్తలు


డ్రగ్స్‌ కేసు

డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌ ఇవాళ సిట్‌ ముందు హాజరుకానున్నారు.



ప్రణబ్‌ విడ్కోలు

భారత రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన విడ్కోలు కార్యక్రమంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.



టీపీసీసీ సమావేశం

నేడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్ధాయి సమావేశం జరగనుంది.



ఇస్రో మాజీ చైర్మన్‌ కన్నుమూత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) మాజీ చైర్మన్‌ ఉడిపి రామచంద్రరావు సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top