షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం


మణుగూరు మున్సిపాలిటీ ఎగ్గదిగూడెంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విలువైన వస్తువులన్నీ కాలిబూడిదై పోయాయి. రూ. లక్షా 70 వేల నగదు, 8 తులాల బంగారం, 30 తులాల వెండి కాలిబూడిదైనట్లు యజమాని అటిక నర్సింహారావు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top