కొత్త మంత్రుల జీవిత విశేషాలు...


తుమ్మల నాగేశ్వర్‌రావు

తండ్రి : తుమ్మల లక్ష్మయ్య

పుట్టిన తేదీ : 05-11-1953

రాజకీయ ప్రవేశం : 1983

విద్యార్హత: బీకాం

భార్య: భ్రమరాంబ

సంతానం: ఇద్దరు కూతుళ్లు,

ఓ కుమారుడు

స్వస్థలం : ఖమ్మం జిల్లా గొల్లగూడెం

గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, చిన్న, భారీ నీటిపారుదల, ఎకై్సజ్, ఆర్ అండ్ బీ శాఖల మంత్రిగా బాధ్యతలు.

ప్రత్యేక ఆసక్తి : వ్యవసాయం



అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

తండ్రి: ఎ.నారాయణరెడ్డి

పుట్టిన తేదీ: 16-02-1949

రాజకీయాల్లోకి: 1984

విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ

భార్య:  ఎ. విజయలక్ష్మి

సంతానం: ఇద్దరు కుమారులు

స్వస్థలం: ఎల్లపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా

గతంలో పదవులు : జెడ్పీ చైర్‌పర్సన్, రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ

ప్రత్యేక ఆసక్తి : క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు



తలసాని శ్రీనివాస్‌యాదవ్

తండ్రి: టి. వెంకటేశ్‌యాదవ్

పుట్టిన తేదీ: 06-10-1965

రాజకీయాల్లోకి: 1994లో ప్రవేశించారు.

విద్యార్హత: ఇంటర్మీడియెట్

భార్య: టి. స్వర్ణ

సంతానం: ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు

స్వస్థలం: సనత్‌నగర్, హైదరాబాద్

గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, కార్మిక,

పర్యాటకశాఖల మంత్రి

ప్రత్యేక ఆసక్తి: క్యారమ్స్ ఆడటం



జూపల్లి కృష్ణారావు

తండ్రి: జె. శేషగిరిరావు

పుట్టిన తేదీ: 10-08-1955

రాజకీయాల్లోకి: 1999

విద్యార్హత: బీఏ

భార్య: జె. సుజన

సంతానం: ఇద్దరు

స్వస్థలం: కొల్లాపూర్, మహబూబ్‌నగర్

గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, పౌరసరఫరాలు, దేవాదాయ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు

ప్రత్యేక ఆసక్తి: సంగీతం



డాక్టర్ సి. లక్ష్మారెడ్డి

తండ్రి: సి. నారాయణరెడ్డి

పుట్టిన తేదీ: 03-02-1962

రాజకీయాల్లోకి : 1994

విద్యార్హత: బీహెచ్‌ఎంఎస్

భార్య: శ్వేత

సంతానం: ఇద్దరు

స్వస్థలం: జడ్చర్ల, మహబూబ్‌నగర్

గతంలో పదవులు : సర్పంచ్, సింగిల్ విండో చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు



అజ్మీరా చందూలాల్

తండ్రి: మీతూ నాయక్

పుట్టిన తేది: 08-07-1954

రాజకీయాల్లోకి: 1981

విద్యార్హత: హెచ్‌ఎస్‌సీ

భార్య: ఎ. శారద

సంతానం: నలుగురు

స్వస్థలం: ములుగు,  వరంగల్

గతంలో పదవులు: సర్పంచ్, మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ట్రైకార్ చైర్మన్.

ప్రత్యేక ఆసక్తి: నేత్ర చికిత్స శిబిరాల ఏర్పాటు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top