నెడ్ క్యాప్ టెండర్ల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం


హైదరాబాద్: రైతులకు సోలార్ పంపుసెట్లను అందించే నెడ్ క్యాప్ టెండర్లను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. సోలార్ పంపు సెట్ల పంపిణీకి సంబంధించిన నెడ్ క్యాప్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమయ్యింది.


 


ఆ టెండర్లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. టెండర్ల గోల్ మాల్ కు కారణమైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top