కొత్త మంత్రులు ... శాఖలు !

కొత్త మంత్రులు ... శాఖలు ! - Sakshi


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కొత్త మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించినట్లు సమాచారం.



మంత్రులు వారి శాఖలు :

1) జూపల్లి కృష్ణారావు   - పరిశ్రమల శాఖ

2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్ల, భవనాల శాఖ

3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ

4) తలసాని శ్రీనివాసయాదవ్ - వాణిజ్య పన్నుల శాఖ

5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణ శాఖ

6) ఏ. చందూలాల్ : గిరిజన సంక్షేమ శాఖ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top