హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం


హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఆదివారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. పెళ్లిళ్లు బాగా ఉండడంతో వివాహాలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.



ఈ ఉదయం నుంచే చిరు జల్లులు పడుతున్నాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి సమయంలో వర్షం బాగా కురిసింది. పలు ప్రాంతాల్లో ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top