భవానీ మృతికి కారణమైన లెక్చరర్ అరెస్ట్


నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని భవానీ ఆత్మహత్యకు కారణమైన ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శనివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. మొదట తనకేమీ తెలీదని బుకాయించిన టీచకుడు.. చివరికి బాలికతో అసభ్యంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top