నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు: ఈటల

నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు: ఈటల - Sakshi


రంగారెడ్డి జిల్లా: నోట్ల కష్టాలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాత పెద్ద నోట్లను రద్దు చేయడం మంచిదే అయినా చిల్లర దొరక్కా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదర్కొంటున్నారని తెలిపారు.



2 వేల రూపాయల నోటుకు చిల్లర దొరక్క నిత్యవసరాలకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆర్బీఐ, ఆర్థిక శాఖతో ప్రతిరోజు సమీక్షిస్తున్నామని ఈటల చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top