మహిళపై గ్యాంగ్‌ రేప్‌

మహిళపై గ్యాంగ్‌ రేప్‌ - Sakshi

హైదరాబాద్‌:  నగరంలో దారుణం జరిగింది. మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు అగంతకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన  సోమవారం రాత్రి  ఫీర్జాదిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top