హరీశ్రావుపై హక్కుల ఉల్లంఘన నోటీసు

హరీశ్రావుపై హక్కుల ఉల్లంఘన నోటీసు - Sakshi


హైదరాబాద్ : శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్రావుపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో సభలో తాను లేకపోయినా ...జాతీయ గీతాన్ని అవమానించినట్లు సస్పెండ్ చేయించి, సభను తప్పుదోవ పట్టించారని ఆయన తెలిపారు.  ఈ అంశంపై సండ్ర వీరయ్య ఈరోజు ఉదయం హరీష్ రావుకు వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్కు  సభా హక్కుల నోటీసు ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top