లారీ, బైకు ఢీ: ఇద్దరికి గాయాలు

లారీ, బైకు ఢీ: ఇద్దరికి గాయాలు - Sakshi

పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో బుధవారం ఉదయం లారీ, మోటారు సైకిల్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top