Alexa
YSR
‘ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ నిర్మించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణవార్తలు

వార్తలు

 • కేసీఆర్‌ది ద్వంద వైఖరి April 24, 2017 17:38 (IST)
  ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి నగేష్‌ ముదిరాజ్‌ మండిపడ్డారు.

 • బాహుబలి-2పై మరో వివాదం April 24, 2017 16:58 (IST)
  అట్టహాసంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న బాహుబలి-2 సినిమాపై మరో వివాదంరాజుకుంది.

 • కష్టాల్లో హైదరాబాద్ ఆడపడుచు April 24, 2017 16:54 (IST)
  బతుకుదెరువుకు పరాయిదేశం వెళ్లి కష్టాల్లో ఇరుక్కుంది హైదరాబాద్ మహిళ.

 • గవర్నర్‌తో ఎంపీ కవిత భేటీ April 24, 2017 16:47 (IST)
  గవర్నర్ నరసింహన్‌తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు.

 • గల్ఫ్‌ సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్‌ April 24, 2017 16:27 (IST)
  గల్ఫ్ సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ కోరింది.

 • ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చలు April 24, 2017 15:40 (IST)
  నీతి ఆయోగ్ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

 • బాహుబలికి రోజుకు 5 షోలు? April 24, 2017 13:11 (IST)
  బాహుబలి-2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండంటంతో ఆ సినిమా నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు.

 • నిజామాబాద్‌ జిల్లాలో దారుణం April 24, 2017 11:40 (IST)
  నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది

 • లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు April 24, 2017 08:26 (IST)
  వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది

 • క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ April 24, 2017 08:16 (IST)
  ఐపీఎల్‌ -10 సందర్భంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు

 • సెలైన్‌ బాటిల్స్‌ వాపస్‌ April 24, 2017 03:09 (IST)
  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రులకు సరఫరా చేసిన వివిధ రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ సెలైన్‌ బాటిళ్లను వెనక్కి తెప్పించాల్సిందిగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అత్యవసర ఆదేశాలు ఇచ్చింది.

 • విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం April 24, 2017 02:47 (IST)
  తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.

 • ఈపీఎఫ్‌ సభ్యులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ హౌసింగ్ April 24, 2017 02:47 (IST)
  ఈపీఎఫ్‌(ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ) సభ్యుల కోసం ప్రత్యేకంగా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ హౌసింగ్‌ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

 • గుర్తింపు దక్కలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య April 24, 2017 02:39 (IST)
  ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీలో సముచి తమైనా స్థానం దక్కడం లేదు. మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

 • ప్రతిభ గల పేద విద్యార్థులను చదివిస్తాం April 24, 2017 02:32 (IST)
  ఓయూ శతాబ్ది ఉత్సవాలను పురస్క రించుకొని ప్రతిభ గల పేద విద్యార్థులను చదివి స్తామని ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఛైర్మన్‌ పాపారావు పేర్కొన్నారు.

 • ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు April 24, 2017 02:31 (IST)
  ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 • ‘ఉపాధి’ని సాగుతో అనుసంధానించండి April 24, 2017 02:05 (IST)
  జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టంచేశారు.

 • లేదు లేదంటూనే బాదుడు! April 24, 2017 01:57 (IST)
  రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు లేదు లేదంటూనే విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు ‘కమర్షియల్‌’షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

 • ‘పాలమూరు’ 47,670 కోట్లకు సవరణ April 24, 2017 01:54 (IST)
  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది.

 • రైతులను లూటీ చేస్తున్న పాలకులు April 24, 2017 01:48 (IST)
  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులను లూటీ చేసే విధంగా ఉన్నాయని పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా విమర్శించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

దేశమంతా ఒకసారే..

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC