Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణవార్తలు

వార్తలు

 • నూరేళ్ల ‘పోచారం’ August 22, 2017 04:18 (IST)
  ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

 • వీడిన ‘విగ్రహ’ ముడి August 22, 2017 04:07 (IST)
  బాసర సరస్వతమ్మ విగ్రహ లొల్లి ఓ కొలిక్కి వచ్చింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరుదాటించారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది.

 • బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి August 22, 2017 03:49 (IST)
  రెడ్డి హాస్టల్‌కు రూ.10 కోట్లతో పాటు పదె కరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, పేదలు, వెనుక బడిన వర్గాలు చదువుకుంటున్న బీసీ గురుకులాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

 • నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు August 22, 2017 03:37 (IST)
  సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.

 • ఒక బడి.. కలబడి.. నిలబడి! August 22, 2017 03:20 (IST)
  ఆ ఊర్లో బడి ఉంది.. తగిన సంఖ్యలో విద్యార్థుల్లేరంటూ సర్కారు దాన్ని మూసేసింది.

 • నేడు రేపు మోస్తరు.. తర్వాత రెండ్రోజులు భారీ వర్షాలు August 22, 2017 02:30 (IST)
  రుతుపవనాలు ఊపందుకోవడంతో మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

 • ఇది ఆరంభమే August 22, 2017 02:20 (IST)
  రాబోయే ఏడెనిమిదేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులే ఇందుకు ఆరంభమని పుర పాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

 • వాణిజ్య పన్నుల శాఖ హోదాల్లో మార్పు August 22, 2017 02:16 (IST)
  వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల హోదాల్లో మార్పులు జరిగాయి.

 • 26, 27 తేదీల్లో పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ August 22, 2017 02:13 (IST)
  ఇంజనీరింగ్‌ పీజీ కోర్సులు ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 26, 27వ తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు సెట్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ బాబు తెలిపారు.

 • రెండున్నరేళ్లకే నూరేళ్లు..! August 22, 2017 02:11 (IST)
  ఆడుకుంటూ తమకు తెలియకుండానే వారు వేసిన అడుగులు మృత్యువు వైపు నడిపించాయి.

 • రేపటి నుంచి ఓయూసెట్‌ వెరిఫికేషన్‌ August 22, 2017 02:10 (IST)
  ఓయూసెట్‌–2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ తెలిపారు.

 • సింగరేణిలో ఎన్నికల నగారా August 22, 2017 02:08 (IST)
  సింగరేణి బొగ్గు గనుల సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్‌ 5న సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగను న్నాయి.

 • నేడు కృష్ణా బోర్డు భేటీ August 22, 2017 02:08 (IST)
  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జరగనుంది.

 • మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత August 22, 2017 02:08 (IST)
  అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు.

 • రిటైర్డ్ ఐఏఎస్‌ పీవీఆర్‌కే ప్రసాద్‌ ఇకలేరు August 22, 2017 02:06 (IST)
  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌ (77) కన్నుమూశారు.

 • దామాషా ప్రకారం కృష్ణా జలాలు వదలాలి August 22, 2017 02:03 (IST)
  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణానదిపై అక్రమంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు, ఉన్న ప్రాజెక్టుల

 • బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు! August 22, 2017 01:56 (IST)
  బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ముప్పు వచ్చి పడింది.. వాటిని అనుసంధానించే ప్రక్రియ తప్పటడుగులేసింది..

 • ఎన్టీఆర్‌ తర్వాత తెలుగోడికి మళ్లీ అంతటి గౌరవం August 22, 2017 01:54 (IST)
  ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే దేశంలో తెలుగువారంటూ ఉన్నా రని ప్రపంచానికి తెలిసింది.

 • ఎస్సారెస్పీకి వరద ఉధృతి August 22, 2017 01:52 (IST)
  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

 • డిసెంబర్‌ నాటికి ‘భగీరథ’ నీరు: వేముల August 22, 2017 01:49 (IST)
  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథతో తాగునీటిని

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Sakshi Post

Historic Judgement On Controversial ‘Triple Talaq’ To Be Pronounced On Tuesday

A five-judge constitution bench headed by Chief Justice J S Khehar had reserved its verdict on May 1 ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC