కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్ రేపే

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్ రేపే


కూల్‌ప్యాడ్ మరోఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్లే 6'ను లాంచ్‌ చేయనుంది. ఆగస్టు 20న దుబాయ్‌లో జరిగే ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో దీన్ని  విడుదల చేయనుంది.  ఈ  మేరకు ఇప్పటికే మీడియాకు ఆహానాన్ని పంపింది.   అలాగే ట్విట్టర్‌ ద్వారా కూడా కూల్‌ప్యాడ్‌ కస్టమర్లను ఊరిస్తోంది.   గేమింగ్‌ఫోన్‌గా చెబుతున్న కంపెనీ ధర, ఫీచర్స్‌పై అధికారిక ప్రకటనలేనప్పటికీ  రూ.14,420 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుందని అంచనా.



కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫీచర్లు



5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్

6జీబీ ర్యామ్

64 జీబీ స్టోరేజ్

13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

4000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top