Alexa
YSR
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడిపంటలతో పులకించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం టెక్నాలజీకథ

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం..

Others | Updated: August 12, 2017 17:57 (IST)
కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం..

చైనా మొబైల్‌ మేకర్‌ కూల్‌ ప్యాడ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో త్వరలో లాంచ్‌ చేయనుంది. కూల్‌ ప్లే 6 పేరుతో  ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఫేస్‌బుక్‌ పేజి, ట్విట్టర్‌  ద్వారా  ధృవీకరించింది.  అయితే మే నెలలో సాఫ్ట్ గోల్డ్ ,బ్లాక్ రంగులలో   దీన్ని చైనాలో లాంచ్‌  చేసింది. 


ద్వంద్వ కెమెరా సెటప్, ఫింగర్‌ ప్రింట్‌సెన్సర్‌, 6 జీబీ ర్యామ్‌,  పేరులోనే పేర్కొన్నట్టుగా  గ్రేట్‌ గేమింగ్ డివైస్‌ ఫీచర్లు  ప్రధాన ఆకర్షణగా చెబుతున్న కంపెనీ దీని ధరను 1,499  యెన్‌లు(సుమారుగా రూ .14,000)గా నిర్ణయించింది. బ్యాటరీ సామర్ధ్యం 252గంటల స్టాండ్‌బై  ఉంటుందనీ, దీంతో 9గంటలపాటు ఇండర్నెట్‌  బ్రౌజింగ్‌,  8 గంటల పాటు వీడియోలు వీక్షణం, 6గంటల పాటు వీడియో గేమింగ్‌  సౌలభ్యం ఉంటుందని కూల్‌ప్యాడ్‌  ప్రకటించింది.

కూల్‌  ప్లే 6 ఫీచర్లు
 5.5 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
1080x1920 పిక్సెల్‌ రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653 ప్రాసెసర్
6 జీబీర్యామ్‌,
64జీబీ స్టోరేజ్‌,
విస్తరించుకునే సదుపాయం కూడా
రెండు 13-మెగాపిక్సెల్  కెమెరాలు విత్‌ సోనీ సెన్సార్‌
8 ఎంపీ  సెల్పీ కెమెరా
4060ఎంఏహెచ్‌ బ్యాటరీ

 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC