ఆరిలోవలో మిస్సైల్‌ కలకలం

ఆరిలోవలో మిస్సైల్‌ కలకలం

విశాఖపట్నం:  విశాఖ జిల్లా ఆరిలోవ పోలిస్ స్టేషన్ పరిధిలో సోమవారం మిసైల్ కలకలం సృష్టించింది. డైరీ ఫార్మ్‌ జంక్షన్‌ వద్ద ఈ మిస్సైల్‌ను స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకుని మిస్సైల్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top