Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంకథ

ఆప్‌కు మరో ఎదురుదెబ్బ

Sakshi | Updated: June 21, 2017 20:29 (IST)

న్యూఢిల్లీ: తరచుగా వివాదాలలో చిక్కుకునే ఆమ్‌ ఆద్మీ పార్టీకి బుధవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. బూటకపు కంపెనీల నుంచి ఆప్‌కు అందిన రూ.2 కోట్ల చందా వ్యవహారంపై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది.ఆప్‌కు విరాళమిచ్చిన నాలుగు కంపెనీలకు, వాటి డైరెక్టర్లకు ఈడీ నోటీసులు జారీచేసింది.ఈ కేసుకు సంబంధించి ఆప్‌ నేతలను కూడా ఈడి ప్రశ్నించే అవకాశముంది. నాలుగు డొల్ల కంపెనీల నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.50 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల రూపాయల విరాళం అందిందని ఆరోపణలు వచ్చాయి.

 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC