Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంతమిళనాడు

తమిళనాడు

 • పన్నీర్‌ సెల్వానికి కేరళ వైద్యం May 25, 2017 19:54 (IST)
  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరుసెల్వం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కోయంబత్తూరు వెళ్లారు.

 • దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా! May 25, 2017 18:08 (IST)
  సినిమాల్లోంచి రాజకీయాలలోకి వచ్చిన హీరోలలో షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా ఒకరు. 1986లో వచ్చిన అస్లీ నక్లీ అనే సినిమాలో ఆయన రజనీకాంత్‌తో కలిసి నటించారు.

 • బెంగళూరు జైల్లో కుమిలిపోతున్న ఇళవరసి May 25, 2017 11:57 (IST)
  నా జీవితం ఏమిటి ఇలా అయింది, నేనేం తప్పు చేశానని జైల్లో రోజూ నరకం అనుభవిస్తున్నాను

 • ప్రేమికుడి మోసాన్ని తట్టుకోలేక May 25, 2017 11:24 (IST)
  ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు మొహం చాటేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

 • నీట్‌ ఫలితాల వెల్లడిపై స్టే May 25, 2017 01:08 (IST)
  వైద్య విద్య కోర్సుల్లో 2017 ఏడాదికి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్‌’ పరీక్ష ఫలితాల వెల్లడి నిలుపుదల చేస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

 • మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం! May 24, 2017 14:18 (IST)
  తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు

 • మహిళల తొలి విజయం May 24, 2017 10:35 (IST)
  తమిళనాడులో టాస్మాక్‌ వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మహిళలకు తగిన ప్రతిఫలం లభిస్తోంది

 • ఎదురుదాడి May 24, 2017 01:36 (IST)
  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశాన్ని వివాదం చేయడాన్ని ఖండిస్తూ ఆయన అభిమానులు మంగళవారం ఆందోళనకు దిగారు.

 • తమిళ సంఘాలపై రజనీ అభిమానుల ఆగ్రహం May 23, 2017 23:43 (IST)
  రజనీకాంత్‌ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ కొన్ని స్థానిక సంఘాలు నిరసన చేయడంపై ఆయన అభిమానులు భగ్గుమన్నారు.

 • సినీ ప్రముఖులకు భారీ షాక్‌ May 23, 2017 13:15 (IST)
  సినీరంగానికి చెందిన ప్రముఖ నటీనటులకు కోర్టు షాకిచ్చింది..

 • తమిళనాడులో ఏం జరుగుతోంది? May 23, 2017 12:24 (IST)
  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశం.. మరోసారి తమిళనాట ఉద్రిక్తతకు దారితీసింది.

 • రాజీవ్‌ హత్య కేసులో దోషి తాజా వినతి May 23, 2017 11:05 (IST)
  మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ తాజా కేసులో సోమవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు.

 • సమీక్షలకు శ్రీకారం May 23, 2017 03:14 (IST)
  అసెంబ్లీ సమావేశాలు జూన్‌ ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న విషయం తెలిసిందే

 • గిన్నిస్‌ స్కార్ఫ్‌... May 23, 2017 01:56 (IST)
  చెన్నైకు చెందిన 700 మంది మహిళలతో కలసి మదర్‌ ఇండియా క్రోచెట్‌ క్వీన్స్‌ గ్రూప్‌ సృష్టించిన అతి పొడవైన స్కార్ఫ్‌.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.

 • రజనీ.. రాజకీయాలకు సరిపోడు! May 22, 2017 17:43 (IST)
  సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు ఏమాత్రం సరిపోడని, ఆయన నటనారంగానికి మాత్రమే పరిమితం అయితే సరిపోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మండిపడ్డారు.

 • కరుణానిధి @ 93.. భారీ ఏర్పాట్లు May 22, 2017 17:16 (IST)
  ద్రవిడ రాజకీయాల్లో కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి త్వరలో 93వ పుట్టినరోజు చేసుకుంటున్నారు.

 • అన్న అస్థికలు కలిపేందుకు వెళ్లి.. May 22, 2017 16:56 (IST)
  తమిళనాడులోని ఈ రోడులో విషాదం చోటు చేసుకుంది.

 • ‘ఈ సమయంలో బెయిలివ్వలేం..’ May 22, 2017 16:54 (IST)
  అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌ వర్గానికే అన్నాడీఎంకే పార్టీ గుర్తు దక్కేలా చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయిన మధ్యవర్తి సుఖేశ్‌ చంద్రశేఖర్‌కు బెయిలిచ్చేందుకు మరోసారి ప్రత్యేక కోర్టు నిరాకరించింది.

 • రజనీకి తమిళ సెగ.. ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత! May 22, 2017 13:08 (IST)
  తాను తమిళుడినేనంటూ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన ప్రకటన తమిళనాట ప్రకంపనలు రేపుతోంది.

 • రజనీకాంత్‌కు ఓపెన్‌ ఇన్విటేషన్‌! May 22, 2017 10:22 (IST)
  రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ బలమైన సంకేతాలు ఇచ్చిన రజనీకాంత్‌కు గాలం వేసేందుకు..

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఉత్త భ్రమిత్‌ షా!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC