‘ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి దీనికోసం ఆర్థికంగా ఎదగాలి’

Advertisement

న్యూస్ ఫ్లాష్ రాజమండ్రిలో మార్చి 6న బీజేపీ భారీ బహిరంగ సభ, అమిత్ షా హాజరు Share on:
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంమహారాష్ట్ర

మహారాష్ట్ర

 • వారిని పాక్ ఏమీ చేయదు.. February 14, 2016 01:42 (IST)
  ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్‌లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు.

 • కళలు సామాన్యులకు చేరాలి: మోదీ February 14, 2016 01:11 (IST)
  చిత్రలేఖనం, శిల్పం, సంగీతం వంటి కళలు సమయం, కులం, మతం, జాతులకు అతీతమైనవని, వీటికి ఎలాంటి హద్దులు లేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

 • ముంబైలో మోదీ సతీమణి నిరాహార దీక్ష February 13, 2016 06:37 (IST)
  ముంబై నగర మురికివాడల్లో తాత్కాలిక నివాసాల తొలగింపు నిర్ణయానికి నిరసనగా ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం నిరాహార దీక్ష చేశారు.

 • 'సిగ్గులేకుండా చెబుతోంది' February 12, 2016 11:48 (IST)
  హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు స్థలం ఇవ్వడంపై ఎన్సీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్షనేత ధనంజయ్ ముండే తీవ్రంగా స్పందించారు.

 • హెలికాప్టర్‌లో పెళ్లి మండపానికి... February 12, 2016 10:22 (IST)
  కూతురుపై ఉన్న మమకారమో లేక కుమార్తె పెళ్లి చరిత్రకెక్కాలనుకున్నాడో.. ఓ తండ్రి హెలికాప్టర్‌లో పెళ్లి కూతురిని మండపానికి తీసుకెళ్లాడు.

 • 'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ' February 12, 2016 09:51 (IST)
  26/11 మారణహోమంలో ముంబై ఎయిర్ పోర్టుపై దాడి చేయనందుకు లష్కరే తొయిబా అసంతృప్తికి గురైందని డేవిడ్ కోలెమన్ హెడ్లీ వెల్లడించాడు.

 • ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది February 12, 2016 01:32 (IST)
  2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న...

 • పెళ్లి మండపానికి హెలికాఫ్టర్‌లో.. February 11, 2016 22:22 (IST)
  కన్నబిడ్డపై ఉన్న మమకారాన్ని ఓ తండ్రి వినూత్నంగా చాటుకున్నాడు.

 • '2006లో ముంబైలో ఆఫీసు పెట్టా' February 11, 2016 11:35 (IST)
  26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55) సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు.

 • 'శని' అంటే ఇష్టం: దేశాయ్ February 11, 2016 09:09 (IST)
  తాను పబ్లిసిటీ కోసం పాకులాడడం లేదని భూమాత రణరాగిని బ్రిగేడ్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు.

 • హెడ్లీ వాంగ్మూలం వాయిదా February 11, 2016 01:22 (IST)
  వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకోవడాన్ని ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

 • 'వీర జవాన్ కు మా అవయవాల్ని దానం చేస్తాం' February 10, 2016 15:29 (IST)
  సియాచిన్ ప్రమాదం నుంచి సుమారు ఐదు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ కు తమ చేతనైన సాయం అందిస్తామని ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు.

 • సెక్స్ రాకెట్ గుట్టు రట్టు February 10, 2016 14:24 (IST)
  మహిళలను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

 • ముంబైలో ఐఎంటీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం February 10, 2016 13:46 (IST)
  ఐనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) హైదరాబాద్ పూర్వ విద్యార్ధులు ముంబయిలో కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

 • హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం! February 10, 2016 01:27 (IST)
  ముంబైలో ప్రసిద్ధ హజీ అలీ దర్గాలోని పవిత్ర ప్రాంతంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలన్న వాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

 • ఉగ్రమూకలకు అండ ఐఎస్‌ఐనే..! February 10, 2016 01:19 (IST)
  26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55).. ఆ దాడుల్లో పాక్ ప్రమేయాన్ని నిర్ధారించే సంచలన వాస్తవాలను వెల్లడిస్తున్నాడు.

 • చెంప దెబ్బకు అయిదు లక్షలు February 09, 2016 17:08 (IST)
  బాలీవుడ్ నటుడు గోవిందా, 2008లో చెంప చెళ్లు మనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది.

 • బంగారు గొలుసు వివాదంలో సీఎం సతీమణి February 09, 2016 15:16 (IST)
  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక గురువానంద్ స్వామి ఇచ్చిన బంగారు గొలుసును స్వీకరించి చిక్కుల్లో పడ్డారు.

 • వాళ్లను ఉరి తీయాల్సిందే: దేవిక February 09, 2016 11:46 (IST)
  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 మారణోమానికి కారకులైన కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని బాధితుల్లో ఒకరైన దేవిక రొతవాన్ విజ్ఞప్తి చేశారు.

 • లష్కరే ముష్కరుల కుట్రే February 09, 2016 00:47 (IST)
  ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన ఉగ్రదాడికి కుట్ర పన్నిందీ, అమలు చేసిందీ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న...

Advertisement

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

‘ఆపరేషన్ హరీశ్’ సూపర్‌హిట్!

Advertisement

Advertisement

© Copyright Sakshi 2016. All rights reserved.