Alexa
YSR
‘ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్లాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంకర్ణాటక

కర్ణాటక

 • మెట్రోలో హిందీ బోర్డులు తొలగించాలి June 23, 2017 21:05 (IST)
  బెంగళూరు నగరంలో ఉన్న నమ్మ మెట్రో రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డులపై హిందీ భాషను తొలగించాలని, లేదంటే తామే వచ్చి హిందీలో ఉన్న బోర్డులను తొలగిస్తామని కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నారాయణగౌడ మెట్రో అధికారులను హెచ్చరించారు.

 • ల్యాప్‌టాప్‌ వెనుక కూర్చొని టైప్‌ చేస్తాడు June 23, 2017 11:40 (IST)
  మనం కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ మందు కూర్చొని అక్షరాలను టైప్‌ చేయడం మామూలే.

 • తీరని విషాదం June 23, 2017 03:28 (IST)
  బాగల్‌కోటకు చెందిన మంజునాథ్‌ చూరి ఉన్నత చదువులు చదివి గొప్ప స్థానం అందుకోవాలని అతని కుటుంబం కలలుకంది.

 • అతిథి పాత్రలో సీఎం.. June 22, 2017 17:01 (IST)
  రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడప్పుడు ఆటవిడుపుగా సినిమాలు చూస్తుంటారు.

 • రైతులకు ఊరట, రూ.8,167 కోట్ల రుణాలు మాఫీ June 22, 2017 02:27 (IST)
  నాలుగేళ్ల నుంచి కరువుతో అల్లాడుతున్న కర్ణాటక రైతుకు కాస్త ఊరట.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

 • నీవు లేని జీవితం మాకొద్దు June 21, 2017 15:18 (IST)
  చిన్న కుమారుడి మరణం జీర్ణించుకోలేని తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

 • రైతు ప్రాణం పోతున్నా పట్టదా? June 21, 2017 09:01 (IST)
  ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు సాధ్యమవుతున్న రైతుల రుణమాఫీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎందుకు సాధ్యపడదని జగదీశ్‌ శెట్టార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • ఆత్మహత్యకు యత్నించి తప్పుచేశా: సినీ నటుడు June 21, 2017 08:46 (IST)
  ప్రియురాలి కోసం ఆత్మహత్యకు యత్నించి, తన తల్లిదండ్రులకే ద్రోహం తలపెట్టేలా వ్యవహరించానని కన్నడ సినీ నటుడు హుచ్చ వెంకట్‌ పేర్కొన్నారు.

 • రాష్ట్రపతి కాన్వాయ్‌ని ఆపిన ఎస్సై June 21, 2017 03:14 (IST)
  అంబులెన్సుకు దారి ఇవ్వడానికి రాష్ట్రపతి కాన్వాయ్‌నే ఆపేసిన ట్రాఫిక్‌ ఎస్సై, కానిస్టేబుల్‌లను పలువురు ప్రశంసిస్తున్నారు.

 • ముద్దుపెట్టి పరారైన పోకిరీ June 20, 2017 09:39 (IST)
  భారత ఐటీ రాజధానిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే ఆగడాలకు పాల్పడుతున్నారు

 • రూ.73 కోట్లు ‘చెత్త’లో.. June 20, 2017 08:22 (IST)
  బెంగళూరు నగరంలోని మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు.

 • మామ్‌ @ 1000 రోజులు June 20, 2017 02:23 (IST)
  అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌)అరుణగ్రహం కక్ష్యలో తిరుగుతూ విజయవంతంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది.

 • అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం June 19, 2017 11:25 (IST)
  వచ్చే ఎన్నికల్లో తాము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మాజీ సీఎం హెచ్‌.డి.కుమార స్వామి అన్నారు.

 • నటుడు ఆత్మహత్యాయత్నం June 19, 2017 05:00 (IST)
  ప్రేమ విఫలం కావడంతో కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ తన నివాసంలో ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు.

 • పక్కింటి మహిళ తిట్టిందని.. June 18, 2017 16:53 (IST)
  పక్కింటి మహిళ అనుమానపు వేధింపలు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది

 • దోపిడీలే ఆ ఎస్‌ఐ పరమావధి June 18, 2017 15:54 (IST)
  సస్పెన్షన్‌కు గురై పరారీలో ఉన్న ఓ ఎస్‌ఐ తన ఇద్దరు సోదరులతో కలిసి దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడ్డాడు.

 • భార్యపై మిత్రులతో కలసి అత్యాచారం June 18, 2017 08:43 (IST)
  కట్టుకున్నోడే కాలాంతకుడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి పాములా కాటేశాడు.

 • జనాభాకు తగ్గ రవాణా సవాలే June 18, 2017 02:14 (IST)
  అందుబాటులోని ఆధునిక సాంకేతితకను సద్వినియోగం చేసుకుంటే దేశంలో రానున్న 10–15 ఏళ్లలో 12 నగరాల్లో

 • ప్రేమ పేరుతో వంచన.. June 17, 2017 11:15 (IST)
  ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వంచించిన యువకుడు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు.

 • ఎన్ని కేసులు పెట్టినా భయపడను: మాజీ సీఎం June 17, 2017 09:07 (IST)
  తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ సీఎం, జేడీఎస్‌ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అన్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

చిట్టితల్లీ క్షేమమేనా?

Sakshi Post

Person Caught With Rs 7 Crore ‘Demon’ Notes Is Brother Of Actress Jeevitha Rajasekhar

The person, Srinivas, who was caught with demonetised currency notes of Rs 7 crore on Thursday has t ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC