Alexa
YSR
'ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంన్యూఢిల్లీ

న్యూఢిల్లీ

 • సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు March 23, 2017 03:24 (IST)
  అన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్‌ఈ బుధవారం తెలిపింది.

 • బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ March 23, 2017 03:13 (IST)
  బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

 • 9 కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీం సమన్లు March 23, 2017 03:09 (IST)
  జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్‌ సహా తొమ్మిది కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది.

 • ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు: వైవీ March 23, 2017 02:44 (IST)
  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

 • న్యాయవ్యవస్థా కట్టుబడి ఉండాల్సిందే March 23, 2017 02:40 (IST)
  అధికారాల విభజనకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఇతర ప్రజాస్వామిక మూల స్తంభాలకు నిర్దేశించిన విధంగానే న్యాయవ్యవస్థకు అధికారాలు

 • అమ్మ ఫొటో లేకపోవడం లోటే March 23, 2017 02:38 (IST)
  ఫొటోలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

 • టీచర్లకు కనీస అర్హత తప్పనిసరి! March 23, 2017 02:25 (IST)
  ఉపాధ్యా యులకు ఉండాల్సిన కనీస అర్హతను కచ్చితంగా నిర్ణయించేలా విద్యా హక్కు చట్టానికి మార్పులు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

 • ఒకే ఒక కార్డు... ఆధార్‌: జైట్లీ March 23, 2017 02:10 (IST)
  ఓటర్‌ ఐడీ, పాన్‌ లాంటి కార్డుల స్థానాల్లో ఆధార్‌ ఒక్కటే గుర్తింపు కార్డుగా మిగిలిపోయే రోజు రావొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.

 • బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ March 22, 2017 22:53 (IST)
  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.ఎం.కృష్ణ బీజేపీలో చేరారు.

 • కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు March 22, 2017 02:21 (IST)
  పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తమ పరువుకు భంగం కలిగించారని ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ అండ్‌ క్రికెట్‌ అసోసియేషన్

 • టాప్‌–10 చవక నగరాల్లో 4 మనవే March 22, 2017 02:16 (IST)
  ప్రపంచంలోనే నివాసయోగ్యమైన అత్యంత చవకైన నగరాల జాబితాలో భారత్‌ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) ప్రపంచవ్యాప్తంగా చేసిన

 • ‘బ్లాక్‌మనీ’పై దర్యాప్తు పూర్తి March 22, 2017 02:05 (IST)
  విదేశాల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ, లీక్టెన్‌స్టీన్‌ బ్యాంకుల జాబితాల్లో ఉన్న వారిపై ప్రభుత్వం దర్యాప్తును పూర్తి చేసిందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.

 • పార్లమెంటుకు గైర్హాజరు కావద్దు March 22, 2017 01:25 (IST)
  పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని పార్టీ ఎంపీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.

 • ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య March 22, 2017 01:22 (IST)
  నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మంద రాజశేఖర్‌(21) జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్‌వోసీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 • యూపీ అభివృద్ధిలో వివక్ష చూపం March 22, 2017 01:06 (IST)
  ఉత్తరప్రదేశ్‌ (యూపీ) అభివృద్ధిలో తమ ప్రభుత్వం వివక్ష చూపదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం లోక్‌సభలో చెప్పారు.

 • ఢిల్లీలో యూపీ సీఎం బిజీ బిజీ March 21, 2017 15:33 (IST)
  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తీరికలేకుండా గడుపుతున్నారు.

 • 192 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు March 21, 2017 03:30 (IST)
  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందిన 690 మంది ఎమ్మెల్యేల్లో 192 (28 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు న్నాయి.

 • పాక్‌ నుంచి తిరిగొచ్చిన సూఫీ గురువులు March 21, 2017 03:22 (IST)
  పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు సూఫీ గురువులు సోమవారం ఢిల్లీకి క్షేమంగా తిరిగొచ్చారు.

 • జీఎస్టీకి కేబినెట్‌ ఆమోదం March 21, 2017 03:18 (IST)
  వస్తు, సేవల పన్ను అమలులో భాగంగా కేంద్ర కేబినెట్‌ సోమవారం నాలుగు అనుబంధ చట్టాలకు ఆమోదముద్ర వేసింది.

 • ఆత్మహత్యలపై దద్దరిల్లిన పార్లమెంటు March 21, 2017 03:07 (IST)
  రైతుల ఆత్మహత్యలు, ఉపాధి హామీ పథకం, నోట్ల రద్దు తదితర అంశాలపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం విపక్ష, అధికార పక్షాల వాగ్యుద్ధంతో దద్దరిల్లాయి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

రాజీయే ఉత్తమం

Sakshi Post

Govt Ditched Farmers By Evading Input Subsidy: YS Jagan

Govt Ditched Farmers By Evading Input Subsidy: YS Jagan

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC