ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే


జింబాబ్వే ఐదో వికెట్ను కోల్పోయింది. రహత్ అలీ బౌలింగ్లో విలియమ్స్(16) అవుటయ్యాడు. విలియమ్స్ అవుటయిన అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సోలోమాన్ ప్రస్తుతం ఎర్విన్తో కలిసి క్రీజులో ఉన్నాడు. 35 ఓవర్లు పూర్తయ్యే సరికి ఐదు వికెట్లు కోల్పోయి జింబాబ్వే స్కోర్ 160 పరుగుల వద్ద ఉంది.  తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top