కాసేపట్లో విండీస్, సౌతాఫ్రికా మ్యాచ్


సిడ్నీ: ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా కాసేపట్లో  వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.



భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభంకానుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. దీంతో ఈ వేదికపై భారీ స్కోరు నమోదయ్యే అవకాశముంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top