16 ఓవర్లలో విండీస్ 61/4


పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. స్మిత్(6), శామ్యూల్స్(0), గేల్(21), రామదిన్(0) అవుటయ్యారు. కార్టర్16, సిమన్స్ 8 పరుగులతో ఆడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top