6 ఓవర్లలో విండీస్ స్కోరు 10/1
పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 10 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్(6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. క్రిస్ గేల్(1), శామ్యూల్స్(0) క్రీజ్ లో ఉన్నారు. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 11 బంతులకు ఖాతా తెరిచాడు. 10 బంతుల వరకు ఒక్క కూడా సాధించలేదు.