ఇద్దరు డోపీలు
ఇంచియూన్: ఆసియూ క్రీడల్లో వురో ఇద్దరు డోపీలపై వేటు పడింది. తజకిస్థాన్ ఫుట్ బాలర్ ఖుర్షెద్ బెక్నజరోవ్, కాంబోడియూ సాఫ్ట్బాల్ ప్లేయుర్ రుు సోపానీ ఇదివరకే డోప్ టెస్టులో పట్టుబడగా... తాజాగా వుషు ప్లేయుర్ థాయ్ చ్యు (వులేసియూ), వెరుుట్ లిఫ్టర్ (మొహవ్ముద్ అల్ ఐఫురి (ఇరాక్) దోషులుగా తేలారు. వుహిళల వుషు నాన్క్వాన్ వూర్షల్ ఆర్ట్స్ స్టరుుల్ కేటగిరీలో స్వర్ణం సాధించిన థాయ్ చ్యు పతకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తెలిపింది.
సంబంధిత వార్తలు