తమీమ్ ఇక్బాల్ హాఫ్ సెంచరీ


నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా స్కాట్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ తమీమ్ ఇక్బాల్ అర్థసెంచరీ చేశాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో అతడికిది 28వ అర్థసెంచరీ.



మహ్మదుల్లా(43) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్ 16.5 ఓవర్లలో 100/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top