350 పరుగుల స్కోరు దాటిన దక్షిణాఫ్రికా


కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 46 ఓవర్లలో 350 పరుగుల స్కోరు దాటింది.  ప్రస్తుతం47 ఓవర్లలో 360/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మిల్లర్ 24, రొసోవ్ 34 పరుగులతో ఆడుతున్నారు.



ఆమ్లా159, ప్లెసిస్ 109, డివిలియర్స్ 24 పరుగులు చేసి అవుటయ్యారు. డీకాక్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top